Thursday, 5 November 2026

June 2012

Featured News

మొన్న ముంబయి సచివాలయం.. నిన్న పార్లమెంట్‌

నార్త్‌బ్లాక్‌లో అగ్నిప్రమాదం హోంశాఖకు చెందిన ఫైళ్లు దగ్ధం.. న్యూఢిల్లీ : పార్లమెంటు భవనం..నార్త్‌బ్లాక్‌లో ఆదివారం మధ్యాహ్నం సుమారుగా 2గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభ వించింది. నార్త్‌బ్లాక్‌లోని రెండో ఫ్లోర్‌లోని హోం శాఖ కార్యా లయం లో అగ్నిప్రమాదం…

Featured News

నాకు మద్దతివ్వండి ప్రచారాన్ని మొదలు పెట్టిన ప్రణబ్‌

రాష్ట్రపతి ఎన్నికలో ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ తనకు మద్దతు ఇవ్వవలసిందిగా తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి)కి తిరిగి విజ్ఞప్తి చేశారు. తన అభ్యర్థిత్వాన్ని సమర్థించడంపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోని రాజకీయ పార్టీలు ఆవిధంగా నిర్ణయం…

Featured News

ఈజిప్టు అధ్యక్షునిగా మహ్మద్‌ ముర్సి ఘన విజయం

ఖైరో: ఈజిప్టు అధ్య్ష ఎన్నికలో మహమ్మద్‌ ముర్సి ఎన్నికయ్యారు. మహమ్మద్‌ ముర్సి ముస్ల్లింమ్‌బదర్‌హూడ్‌కు చెందినవాడు. ప్రత్యరి ్థఅహ్మద్‌ షఫిక్‌ పై 51.73శాతం ఓట్లతో విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. అనంతరం ఆయన మద్దతు దారులు భారీగా ర్యాలీ…

Featured News

భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు

విదేశీ సాయం అక్కర్లేదు ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ – భారతదేశ ఆర్ధిక పరిస్థితిని త్వరలోనే చక్కదిద్దుతామని, దీన్ని గాడిలో పెట్టడానికి విదేశీయుల సహాయం అక్కరలేదని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అన్నారు. మెక్సికో నుంచి ఆయన తిరిగి పయనమవుతూ విమానంలో విలేకరులతో…

Cover Story

రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ ప్రధానాంశం కావాలి

టీజేఎఫ్‌ దశాబ్ధి ఉద్యమమహాసభలో , కోదండరామ్‌, భూమయ్య,గద్దర్‌, అల్లంనారాయణల పిలుపు హైదరాబాద్‌, జూన్‌ 24 (జనంసాక్షి):  తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణకు రాష్ట్రపతి ఎన్నికల రూపంలో మరో చక్కని అవకాశం లభించిందని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్‌) తీర్మానం చేసింది.…

వార్తలు

ఈజిప్టు అధ్యక్షుడుగా మహమ్మద్‌ ముర్సి

ఖైరో: ఈజిప్టు అధ్య్ష ఎన్నికలో మహమ్మద్‌ ముర్సి ఎన్నికయ్యారు. మహమ్మద్‌ ముర్సి ముస్ల్లింమ్‌బదర్‌హూడ్‌కు చెందినవాడు.ప్రత్యరి ్థఅహ్మద్‌ షఫిక్‌ పై 51.73శాతం ఓట్లతో విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. అనంతరం ఆయన మద్దతుదారులు భారీగా ర్యాలీ నిర్వహించారు.

వార్తలు

మాజీ జడ్పీటీసీ ఇంట్లో పేలుడు

మహబూబ్‌నగర్‌: కోయిలకొండ మండలం ఎల్లారెడ్డిపల్లెలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు బాల్‌సింగ్‌ ఇంట్లో ఈ రోజు సాయంత్రం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమైంది. బాల్‌సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పేలుడుకుగల కారణాల పై అరాతీస్తున్నారు

Featured News

ముస్లిం రిజర్వేషన్ల సాధనకు ఉద్యమించాలి : కోదండరాం పిలుపు

హైదరాబాద్‌- తమకు ఉద్దేశించిన రిజర్వేషన్లు సాధించుకునేందుకు ముస్లిలంతా కలిసికట్టుగా ఉద్యమించాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ఆదివారం లక్కడ్‌కోట్‌లో మూవ్‌మెంట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ ఆధ్వర్యంలో ‘రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌…