Wednesday, 4 November 2026

June 2012

సీమాంధ్ర

జలప్రభలో ఐదు ఎకరాల భూ అభివృద్ధికి అనుమతి

శ్రీకాకుళం, జూన్‌ 24 : ఇందిర జలప్రభ కార్యక్రమంలో ఎస్పీ, ఎస్టీ లబ్ధిదారులకు ఐదు ఎకరాల భూమి అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని జిల్లా నీటి యాజమాన్యం సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎ.కల్యాణచక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు.…

వార్తలు

బీసీ వసతి గృహాలకు అధిక నిధులు

శ్రీకాకుళం, జూన్‌ 24 : జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించింది. గడిచిన ఏడు నెలలుగా వసతి గృహాల విద్యార్థుల మెస్‌ చార్జీలు విడుదల కాక,…

సీమాంధ్ర

ఆదర్శ రైతుల్ని ఆంబోతులనడం సరికాదు

టిడిపి నేత ఎర్రన్నాయుడు శ్రీకాకుళం, జూన్‌ 24 : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదర్శ రైతులను ఆంబోతులు అనడం సరికాదని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కింజరాపు ఎర్రన్నాయుడు తెలిపారు. స్థానిక ఆయన కార్యాలయంలో…

సీమాంధ్ర

రెండు మండలాల్లో రూ.50 కోట్లతో అభివృద్ధి

శ్రీకాకుళం, జూన్‌ 24 : జిల్లాలో గార, వజ్రపుకొత్తూరు మండలాలకు రూ.50 కోట్లతో అభివృద్ధి చేయనున్నామని ట్రైమెక్స్‌ కంపెనీ డైరెక్టర్‌ విజికె మూర్తి చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఏడాదికి రూ.10 కోట్ల చొప్పున ఈ నిధులను రెండు మండలాల…

సీమాంధ్ర

ఆగస్టు15 నాటికి అదనపు భవనాలు పూర్తి చేయండి

కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి శ్రీకాకుళం, జూన్‌ 24 : పాఠశాల అదనపు భవనాల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ తన క్యాంపు కార్యాలయంలో పంచాయితీరాజ్‌, గిరిజన సంక్షేమ శాఖ…

వార్తలు

నా అభ్యర్ధిత్వానికి మద్దతివ్వండి:ప్రణబ్‌

కోల్‌కతా:రాష్ట్రపతి ఎన్నికల బరిలో తనకు మద్దతివ్వాలని యూపీఏ అభ్యర్ధి ప్రణబ్‌ ముఖర్జీ మరోసారి అన్ని పార్టీలను కోరారు.తన అభ్యర్ధిత్వానికి మద్దతునిచ్చే విషయంలో ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోని పార్టీలను ఉద్దేశించి ఈ వినతిని చేసినట్లు చెబుతున్నా తృణమూల్‌ కాంగ్రెస్‌…

సీమాంధ్ర

ప్లైఓవర్‌ నిర్మించాలని రాజీలేని పోరాటం చేస్తున్నాం

విజయవాడ: కనకదుర్గ గుడి వద్ద ప్లైఓవర్‌ నిర్మించాలని రాజీలేని పోరాటం చేస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మహాధర్నలో పాల్గోన్న ఆయన ప్లైఓవర్‌ నిర్మానానికి 100 కోట్లు ఖర్చు అవుంతుందని కాని 35కోట్లు మాత్రమే ఇచ్చారని ఎద్దేవా…

సీమాంధ్ర

నిర్వీరామంగా సంగీత, నృత్య యజ్ఞం ప్రారంభం

విజయనగరం, జూన్‌ 24 : సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు తొమ్మిది మంది నృత్య కళాకారులు, 13 మంది సంగీత కళాకారుల నిర్వీరామ నృత్య, సంగీత యజ్ఞం కార్యక్రమం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. స్థానిక వరలక్ష్మి త్యాగరాజ సంగీత…

సీమాంధ్ర

మద్యం లాటరీ విధానాన్ని అడ్డుకుంటాం

విజయనగరం, జూన్‌ 24 (ఎపిఇఎంఎస్‌): జిల్లాలో 202 మద్యం షాపుల నిర్వహణకు ప్రభుత్వం చేపడుతున్న లాటరీ విధానాన్ని తాము అడ్డుకుంటామని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…

సీమాంధ్ర

సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల రాస్తారోకో

విజయనగరం, జూన్‌ 24 : మెరుగైన వేతన భత్యాల కోసం, పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద చేపట్టిన ఈ…