పాక్ సరిహద్దులో మంటలు
నియంత్రణ రేఖ వెంబడి అడవులు బుగ్గి జమ్మూ : భారత్ పాకిస్థాన్ సరిహద్దులో భారీ ఎత్తున దావానలం వ్యాపించింది. దీంతో కాశ్మీర్‌లోని క్రిషన్‌గటి వెంబడి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మేర అడవులు బుగ్గిపాలయ్యాయి. పూంచ్ జిల్లాలో ఏర్పాటు…
నియంత్రణ రేఖ వెంబడి అడవులు బుగ్గి జమ్మూ : భారత్ పాకిస్థాన్ సరిహద్దులో భారీ ఎత్తున దావానలం వ్యాపించింది. దీంతో కాశ్మీర్‌లోని క్రిషన్‌గటి వెంబడి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మేర అడవులు బుగ్గిపాలయ్యాయి. పూంచ్ జిల్లాలో ఏర్పాటు…
కాస్‌బెరా : తాను ఈక్వెడార్‌లో జీవించేందుకు సిద్ధంగా ఉన్నానని వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ శుక్రవారం తెలపారు. రాజకీయ అశ్రయం కోరుతూ పెట్టుకున్న దరఖాస్తుకు ఆ దేశ ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోందని వివరించారు. లండన్‌లోని ఈక్వెడార్…
కరీంనగర్‌్ : జిల్లాలోని రామగుండం జాతీయ విద్యుత్ థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీసీపీ)లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఎన్టీపీసీలోని ఏడో యూనిట్‌లో శుక్రవారం సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్‌లో ఓ ట్యూబ్ లీక్ కావడంతో యూనిట్ ట్రిప్…
ముంబాయి: మూడు రోజుల పాటు లాభాల్లో పయనించిన బీఎస్సీ, సెన్స్‌క్స్ శుక్రవారం మాత్రం 60.05 పాయింట్లు తగ్గి 16972.51 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ క్షీణతకు తోడు ఆపరేటర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్ బలహీన పడింది.…
సికింద్రాబాద్: ఈ నెల 23 న షాలీమార్-చెన్నైల మధ్య సూపర్‌ఫాన్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఆ తరువాత జులై 3 నుంచి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12.20కు షాలీమార్‌లో ఇది బయలుదేరుతుంది. ప్రతి గురువారం…
హైదరాబాద్ : తిరుపతిలో కాంగ్రెస్ ఓటమికి కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయక పోవడమే కారణమని చిరంజీవి వ్యాఖానించారు. ఆయన విలేకరులతో మాట్లడుతూ రామచంద్రాపురం, నర్సాపురం నియోజకవర్గాల్లో పీఆర్‌పీ, కాంగ్రెస్‌కార్యకర్తలు కృషిచేశారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తప్పు బట్టే అధికారం…
హైదరాబాద్: తన ప్రతిష్టకు భంగం కలిగేలా సాక్షి టీవీలో ప్రసారమవుతున్న కధనాలు నిలిపి వేయాలని హెచ్‌ఆర్సీలో చంద్రబాల ఫిర్యాదు చేశారు. ఆమె హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను హెచ్‌ఆర్సీ ఆదేశించింది. విచారణ చేసి…
నల్గొండ : చిట్యాల, రామన్నపేట దారిలో పాఠశాలల బస్సులను తనిఖీ చేస్తున్న రవాణాశాఖ ఎంవీఐ శాస్త్రీని ఓ పాఠశాల బస్సు డ్రైవర్ బస్సుతో ఢీ కొట్టడానికి ప్రయత్నించాడు. పరిస్థితి గమనించిన ఆయన పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇతని…
ప్రకాశం : గుర్తు తెలియని షిప్ ఒకటి భారత తూర్పు తీరంలో తచ్చాడుతోంది. దీనిని గమనించిన ప్రజలు అధికారులకు సమాచారమిచ్చారు. ప్రకాశం జిల్లా సింగరాయ కొండ మండలం పాకాల వద్ద తీరంలో ఒక గుర్తు తెలియని షిప్ కనిపించింది.…
పొడిచేటి పొద్దుల్లో, వీచేటి గాలుల్లో.. తెలంగాణ గుండె గొంతుకలో జై తెలంగాణ నినాదంలో జయ శిఖరమై జయశంకర్ సారు మనవెంట నడుస్తనే ఉండు. ఐక్యతే ఆయుధమని, కలిసి కొట్లాడుండ్రని మన భుజం తట్టి నడుపుతనే ఉండు. నీ త్యాగం,…