Monday, 2 November 2026

June 2012

సీమాంధ్ర

హిందీ పండితునికి సన్మానం

ఒంగోలు, మార్కాపురంటౌన్‌ ,జూన్‌ 30 : స్థానిక జిల్లాపరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో హింది పండితునిగా పనిచేయుచున్న టి హనుమంతరావు పదవీవిరమణ సన్మాన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై సత్యనారాయణరెడ్డి అద్యక్షత…

వార్తలు

అగ్రి కెమ్‌ ప్రమాదంలో 18 మందికి తీవ్రగాయాలు

శ్రీకాకుళం: జిల్లాల్లోని ఎచ్చెర్ల మండలం చిలకపాలెం నాగార్జున అగ్రి కెమ్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం ఘటనలో 18 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులు ఇప్పటికే వైద్యాధికారులకు అదేశాలు జారీ చేశారు. వీరిలో 15 మంది…

వార్తలు

మ..నగర్‌ శవాల ఘటనను సుమోటోగా స్వీకరించిన మానవహక్కుల కమిషన్‌

మ..నగర్‌:మ..నగర్‌లోని పెద్దచెరువు వద్ద వెలుగుచూసిన మృత దేహల ఘటనపై పత్రికల కధనాలను మానవహక్కుల కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది.ఘటనపై జులై 12లోపు నివేదిక మానగర్‌జిల్లా కలెక్టర్‌,ఎస్పీ,వైద్యారోగ్యశాఖ అధికారులను హెచ్‌ఆర్సీ ఆదేశించింది.

హైదరాబాద్

షిర్డీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు అన్యాయం జరగదు.

హైదరాబార్‌: ఈరోజు మంత్రి శ్రీదర్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ షిర్డీ బస్సు ప్రమాదంలో మృతుల బంధువులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని తెలిపారు. ప్రకటించిన పరిహారం కచ్చితంగా చెల్లించి తీరుతామన్నారు. త్వరలోనే రెవెన్యూ అధికారులు బాధిత బంధువులను కలిసి వివరాలు…

వరంగల్

భూతగదాల మధ్య ఒకరి మృతి

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో శనివారం రెండు గ్రామాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. పోడు భూమి కోసం కొత్తగూడ మండలంలోని కొత్తపల్లి పెగడపల్లి గ్రామాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు…

వార్తలు

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం

బెంగళూరు:కర్టాకలో మళ్లీ రాజకీయ సంక్షోభానికి తెరలేచింది.యడ్యూరప్ప వర్గానికి చెందిన 9 మంది మంత్రులు,ఎంపీ రాజీనామా చేశారు.ముఖ్యమంత్రిని మార్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సదానందగౌడ్‌ ఈ రోజు సాయంత్రం గవర్నర్‌తో భేటీ కానున్నారు.

వార్తలు

అసోంను ముంచెత్తిన వరదలు

గౌహతి:వారం రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుసున్న వానలు ఆ రాష్ట్రాన్ని వరదలతో ముంచెత్తుతున్నాయి.రాష్ట్రంలోని 27 జిల్లాలో పూర్తిగా నీటిలో మునిగివున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థచేసుకోవచ్చు.రెండు వేల గ్రామాల్లోని 4లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.40వేల హెక్టార్లు…

సీమాంధ్ర

ఎంఆర్‌పిలకు శిక్షణ

ఒంగోలు ,జూన్‌ 30 : మార్కాపురం డివిజన్‌ స్థాయి ఎంఆర్‌పిలకు స్థానిక మండల విద్యావనరుల కేంద్రం నందు ఒకరోజు శిక్షణా కార్యక్రమం సంసిద్దత కార్యక్రమం ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖాధికారి సిహెచ్‌పి వెంకటరెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడుతూ పాఠశాలలో…

సీమాంధ్ర

రైతుకు కూర’గాయాలు’!

రైతు కష్టార్జితం దళారుల పాలు , తోటలో వంకాయలు కిలో రూ.20 , మార్కెట్‌లో కిలో రూ.35పైనే , ఒంగోలు ,జూన్‌ 30 : కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయని అందరూ ఆందోళన చెందుతున్నారు. అదెంతో వాస్తవం కూడా! ప్రస్తుతం…

వార్తలు

స్వీడన్‌నుంచి సురక్షితంగా బయటపడ్డ భారతీయులు

హైదరాబాద్‌:ట్రావెల్స్‌ సంస్ధ మోసంతో స్వీడన్‌లో చిక్కుకుపొయిన భారతీయులు సురక్షితంగా అక్కడినుంచి తిరుగుప్రయాణమయ్యారు.ట్రావెల్స్‌ యాజమాన్యం ప్రయాణీకులతో రాయబార కార్యాలయ అధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి.సందర్శకులను పంపేందుకు అధికారులు అంగీకరించారు.దాంతో గత అర్థరాత్రి వారు స్టాక్‌హోం నుంచి ఇటలీలోని మిలన్‌కు బయలుదేరారు.జులై…