Thursday, 5 November 2026

June 2012

Cover Story

తెలంగాణ రాష్ట్ర సాధనే జయశంకర్‌సార్‌కు నిజమైన నివాళి

తెలంగాణ తేల్చనపుడు రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లు ఎందుకు పాల్గొంటున్నాయి : కోదండరామ్‌గన్‌పార్క్‌ వద్ద రాజకీయ జేఏసీ జయశంకర్‌ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించింది. జయశంకర్‌ చిత్రపటానికి నివాళులర్పించి తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ…

Featured News

తెలంగాణకు ప్రణబ్‌ అనుకూలమట !

ప్రణబ్‌కు ఓటేసేందుకు టీ కాంగ్రెస్‌ ఎంపీల నిర్ణయం న్యూఢిల్లీ : తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు తెలిపారు. తెలంగాణపై పరిపూర్ణమైన అవగాహన ఉండటమే కాకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారనే…

Featured News

లెప్ట్‌లో రాష్ట్రపతి ఎన్నికల చిచ్చు చీలిన వామపక్షాలు

ప్రణబ్‌కు సీపీఎం.. దూరంగా ఉండాలని సీపీఐ న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో వామపక్షాలు రెండుగా చీలిపోయాయి. అధికార, ప్రతిపక్ష అభ్యరు ్థలకు మద్దతు ఇచ్చే అంశంలో సిపిఎం, సిపిఐ పార్టీలు మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. అధికార యుపిఎ పక్షం…

Featured News

పూరిలో కదిలిన జగన్నాథుని రథం

భువనేశ్వర్‌ : జగాన్ని ఏలే జగన్నాధుని రధ యాత్ర గురువారంనాడు పూరీలో కన్నుల పండువగా ప్రారంభమైంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ యాత్రకు దేశం నలుమూలలనుంచే గాక విదేశాలనుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనం దగ్గరికి…

Featured News

జయశంకర్‌ సార్‌ పేరుమీద యూనివర్సిటీ, జిల్లా ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ డిమాండ్‌

ఆంధ్రా నాయకులు వెర్రివేషాలు వేయొద్దు హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి): తెలంగాణ సమాజ దుఃఖాన్ని చూసిన జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుకున్నారని, అందుకు నిరంతరం తపనపడ్డారని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం…

Cover Story

ఊరూ వాడ ఒకటై జయశంకర్‌సార్‌కు జై కొట్టిన తెలంగాణ

పొడిచేటి పొద్దుల్లో, వీచేటి గాలుల్లో.. తెలంగాణ గుండె గొంతుకలో జై తెలంగాణ నినాదంలో జయ శిఖరమై జయశంకర్‌ సారు మనవెంట నడుస్తనే ఉండు. ఐక్యతే ఆయుధమని, కలిసి కొట్లాడుండ్రని మన భుజం తట్టి నడుపుతనే ఉండు. నీ త్యాగం,…

హైదరాబాద్

ఇఫ్పోసిన్‌ 25శాతం మేర వృద్ధిని సాధిస్తోంది

ఛైర్మన్‌ కెవీ కామత్‌ హైదరాబాద్‌: ఐటీ ఆధారిత సేవల్లో ఇన్ఫోసిన్‌ ఏటా 25శాతంమేర వృద్ధిని సాధిస్తోందని ఇన్ఫోసిన్‌ ఛైర్మన్‌ కెవీ కామత్‌ అన్నారు. ఇన్ఫోసిన్‌కు నూతనంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన అడ్వాంటేజ్‌ ఏపీ కార్యక్రమంలో…

హైదరాబాద్

లక్ష్మీపేట ఘటనకు బొత్స, కొండ్రులదే బాధ్యత

హైదరాబాద్‌:  శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట గ్రామంలో దళితులపై జరిగిన హత్యాకాండకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి కొండ్రు మురళీ బాధ్యత వహించాలని షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. సాగుభూమిని ఆక్రమించుకోడానికే బొత్స సత్యనారాయణ బంధువు…

హైదరాబాద్

బెయిల్‌ మంజూరు చేయాలని జగన్‌ పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌: తనకు బెయిల్‌ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ అక్రమాస్తుల కేసులో నిందితుడు వైఎస్‌ జగన్‌  ఈ రోజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న తన హోదాను పరిగణనంలోకి తీసుకొని బెయిల్‌ మంజూరు చేయాలని…

హైదరాబాద్

ఆరు దశాబ్దాలపాటు కృషి చేసిన జయశంకర్‌

హైదరాబాద్‌: తెలంగాణ భావజాల వ్యాప్తికి ఆరు దశాబ్దాలపాటు కృషి చేసిన దార్శనికుడు ఆచార్య జయశంకర్‌ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెరాస ఎమ్మెల్యే కె.రామారావులు కొనియాడారు. తెలంగాణ ఉద్యమకారుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయగలిగిన వ్యక్తి జయశంకర్‌…