Thursday, 5 November 2026

June 2012

ఆదిలాబాద్

జైల్‌ భరో విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌, జూన్‌ 21: కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన జైల్‌భరో కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్య క్షుడు రాంనాథ్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆదిలాబాద్‌,…

మహబూబ్ నగర్

జాతీయ రహదారిని దిగ్బంధించిన గ్రామస్థులు

మహబూబ్‌నగర్‌:  మహబూబ్‌నగర్‌ జిల్లా మానవపాడు టోల్‌గేట్‌ వద్ద తుళ్లూరు గ్రామస్థులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. గ్రామానికి రోడ్డు వేయాలని ఆందోళన చేపడుతున్న  గ్రామస్థులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.  మంత్రి టీజీ వెంటేశ్‌ కాన్వాయ్‌ని గ్రామస్థులు అడ్డుకున్నారు.

ఆదిలాబాద్

ఒలంపిక్‌ రన్‌ను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌, జూన్‌ 2: క్రీడ పలట్ల ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించేందుకు ఈ నెల 23న నిర్వహిస్తున్న ఒలంపిక్‌ దినోత్సవం పరుగును విజయవంతం చేయాలని ఒలంపిక్‌ ఆసో యేషన్‌ జిల్లా అధ్యక్షుడు గవర్ధన్‌రెడ్డి కోరారు. పట్టణంలోని ఆయా పాఠశాలల విద్యార్థులు,…

వార్తలు

ఎన్టీపీసీ 7వ యూనిట్‌ నిలిచిన విద్యుదుత్పత్తి

గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీలోని 500 మెగావాట్ల 7వ యూనిట్‌లో సాంకేతికలోపంతో శుక్రవారం విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బాయిలర్‌లోని ఓట్యూబు లీకవటంతో యూనిట్‌ ట్రిప్పయింది. అధికారుల లోపాన్ని గుర్తించి మరమ్మతులు చేపట్టారు.

ఆదిలాబాద్

ఉపకార వేతనాలు మంజూరు

ఆదిలాబాద్‌, జూన్‌ 21 జిల్లాలో ఐకేపీ ద్వారా అమలు అవుతున్న జనశ్రీబీమా యోజన, అబ యహస్తం, ఆం ఆద్మీ బీమాయోజన పథకంలో సభ్యత్వం కలిగిన సభ్యుల పిల్లలకు ఉపకార వేతనాలు  మంజూరు అయ్యాయని ఐకేపీ పీడీ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.…

వార్తలు

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం: ఒడిశానుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవర్తనం స్థిరంగా కొనపాగుతున్నాయి. వీటికి తోడు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఒకటి రెండు చోట్ల ఓ…

వార్తలు

అలహాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

అలహాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక కర్‌బందా మార్కెట్లో జరిగిన ఈ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక కర్‌బందా మార్కెట్లో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా కోట్ల రూపాయల ఆస్థినష్టం సంభవించింది. 50…

హైదరాబాద్

ప్రైవేటు విద్యాసంస్థలు బంద్‌

హైదరాబాద్‌:  ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజులకు నిరసనగా ఏబీవీపీ ఈరోజు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా జంటనగరాల్లోని పలు పాఠశాలలు సెలవు ప్రకటించాయి. ప్రకటించని వారితో ఏబీవీపీ నేతలు వాగ్వాదానికి దిగి పలుచోట్ల బంద్‌ చేశారు.

Featured News

మహారాష్ట్ర సచివాలయంలో .. నిజానికి నిప్పు

ఆదర్శ రికార్డులపైనే అనుమానం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాలు దగ్ధం. ముంబాయి : మహారాష్ట్ర సచివాలయంలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎన్‌సిపి నేత రాష్ట్ర మంత్రి బబన్‌రావు పచ్‌పట్‌ కార్యాలయం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.…