Thursday, 5 November 2026

June 2012

Featured News

సమన్లు అందలేదు : తమిళనాడు గవర్నర్‌ రోశయ్య

చెన్నై : ఏసీబీ కోర్టు నుంచి తనకు ఎలాంటి నోటీసులు కానీ సమన్లు కానీ అందలేదనితమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ కె.రోశయ్య స్పష్టం చేశారు. తనకు ఒక వేళ నోటీసులు అందింతే వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, అప్పుడే తగిన…

Featured News

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై చిరంజీవికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

చెన్నయ్‌ :తమిళనాడులోని హోసూరు జ్యుడిషియల్‌ కోర్టు బుధవారంనాడు రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 2011 ఎన్నికల ప్రచారం సమయంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారన్న అభియోగంపై చిరంజీవిపై కేసు నమోదైంది. పరిమితికి మించి వాహనాలు వినియోగించారన్నది…

Cover Story

‘కొండా’ సీటును తెలంగాణ ప్రజలు గుంజుకున్నరు

ఉద్యమాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నరు , బీజేపీ నైజం బయటపడ్డది , ఈ గెలుపు జయశంకర్‌సార్‌కు అంకితం : ఈటెల ఉప ఎన్నికల్లో కొండా సురేఖ పరకాల సిట్టింగ్‌ స్థానాన్ని తెలంగాణ ప్రజలు గుంజుకున్నరని టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేత…

వార్తలు

చిరంజీవికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

చైనై: కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ చిరంజీవికి తమిళనాడు హూసూర్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. చిరుపై 188, 143 సెక్షన్‌ కింద కేసు నమోదైంది. అక్టోబర్‌ 2 లోగా కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు…

Cover Story

చివరి మజిలీలోవిభజనాంశం

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజన అంశం చివరి మజిలీకి చేరిందని, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని రాష్ట్ర మంత్రి, పక్కా సమైక్యవాది టీజీ వెంకటేశ్‌ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ…

హైదరాబాద్

పోలీసు శాఖ లో పదోన్నతుల వ్యవహారంలో భారీగా ముడుపులు

హైదారాబాద్‌ : పోలీసు శాఖలో పదోన్నతుల వ్యవహారంలో భారీగా ముడుపులు తీసు కుంటున్నారని మాజీ మంత్రి శంకర్రావు ఆరోపించారు.ఓక్కోస్థాయి పోస్టుకు ఓక్కోలెక్క న వస్తున్నారన్న ఆయన పదేళ్లుగా పోలీసుశాఖ బదిలీలు,పదోన్నతులపై సమాచార హక్కుచట్టం కింద వివరాలు అడిగినట్లు తెలిపారు.ఆ…

వార్తలు

తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి

తులసిరిడ్డి సంగారెడ్డి: తెలంగాణపై కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అసన్నమైందని 20 సూత్రాల కమిటీ చైర్మన్‌ తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరిని వెల్లడించిన వెంటనే కేంద్రం సరైన సమయంలో సరైన నర్ణయం తీసుకొంటుందని మెదక్‌ జిల్లా…

హైదరాబాద్

తెలంగాణ ఫోరం నేతల భేటీ

హైదరాబాద్‌: టీడీఎల్పీ కార్యాలయంలో ఈ రోజు తెదేపా తెలంగాణ ఫోరం నేతలు భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్

బ్రహ్మణి స్టీల్స్‌కు నీటి కేటాయింపుల జీవోల రద్దు

హైదరాబాద్‌: కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్స్‌కు నీటి కేటాయింపులకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం ఈరోజు రద్దు చేసింది. నీటి కేటాయింపులకు సంబంధించిన మూడు జీవోలను ప్రభుత్వం రద్దు చేసింది.

హైదరాబాద్

సికింద్రాబాద్‌ ఇస్కాన్‌ ఆధ్వర్యంలో ఘనంగా జగన్నాధ రథయాత్ర

హైదరాబాద్‌: జగన్నాధ రధయాత్రను సికింద్రాబాద్‌ ఇస్కాన్‌ ఘనంగా నిర్వహించింది. అంతర్జాతీయంగా పలు దేశాల్లో సేవలందిస్తున్న ఇస్కాన్‌ సంస్థ ఈరోజు వివిధ దేశాల్లోని 800 నగరాల్లో జగన్నాధ రథయాత్రను ఘనంగా చేపట్టింది. వేలారిమండి భక్తులు ఈ రథయాత్రలో పాల్గొన్నారు. ఉత్తరాది…