Thursday, 5 November 2026

June 2012

ఖమ్మం

కేటీపీఎస్‌లో ప్రమాదం

ఖమ్మం: పాల్వంచ కేటీపీఎస్‌లో ప్రమాదం కేటీపీఎస్‌ పాతకర్మాగారంలోని  ‘ఎ’ స్టేషన్లో ఈ రోజు జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విధి నిర్వహణలో ఉన్న కార్మికులపై బొగ్గు పెళ్లలు విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ…

నిజామాబాద్

టెలిఫోన్‌ ఎక్ఛేంజిలో అగ్నిప్రమాదం

నిజామాబాద్‌: దర్పల్లిలోని టెలిఫోన్‌ ఎక్జేంజ్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కార్యాలయంలోని ఫర్నిచర్‌తో పాటు, సాంకేతిక పరికరాలు కూడా కాలిపోయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

హైదరాబాద్

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద:  నగరంలోని జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌ సమీపంలో ఓ హోటల్‌లో బుధవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా వ్యాపించడంతో హోటల్‌లోని ఫర్నిచర్‌ అంతా  పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను  చల్లరగోటారు.…

Featured News

బ్రాహ్మణికి నీటి కేటాయింపుల జీవో రద్దు.

హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి): బ్రాహ్మణి స్టీల్స్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ప్రభుత్వం తాజాగా ఆ కంపెనీకి నీటిని కేటాయిస్తూ జారీ చేసిన ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంది. బుధవారంనాడు వీటికి సంబంధించిన జీఓలను రద్దు చేసింది. కడప…

Featured News

తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ మట్టికొట్టుకుపోతది

మాజీ మంత్రి దామోదర్‌రెడి హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి): తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దామోదర్‌రెడ్డి కోరారు. బుధవారంనాడు విలేకరులతో మాట్లాడుతూ డిసెంబరు 9, 2009న చేసిన ప్రకటనకు కేంద్ర…

Featured News

ఇక తెలంగాణను ఏ శక్తీ ఆపలేదు

ఇక తెలంగాణను ఏ శక్తీ ఆపలేదు , రాష్ట్రపతి ఎన్నికల్లో మెట్టు దిగొద్దు : నాగం తేల్చకుండా 2004 నుంచి తెలంగాణ యువకుల ఆత్మహత్యలకు, ఆత్మబలిదానాలకు కారణమైన ప్రణబ్‌ ముఖర్జీకి వ్యతిరేకంగా ఓటువేయడం ద్వారా ఆయన ఓటమికి తెలంగాణ…

కరీంనగర్

జమ్మికుంటలో విద్యాసంస్థల బంద్‌ సంపూర్ణం

జమ్మికుంట,జూన్‌20(జనంసాక్షి):ప్రైవేట్‌ పాఠశాలలో,కళాశాలలో ఫీజులను నియంత్రించాలని ప్రైవేట్‌ విద్యసంస్థలపై ప్రభుత్వ ఆజమాషి చెలాయించాలని ప్రభుత్వ పాఠశాలలో మరియు కళాశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సాంఘీక సంక్షేమ హాస్టల్‌లలో సరియైన సౌకర్యాలు కల్పించాలని అలాగే విద్యార్థులకు సకాలంలో స్కాలర్‌షిఫ్‌లకు అందించాలని   కోరుతూ…

Cover Story

సీమాంధ్ర కుట్రను అడ్డుకుందాం తెలంగాణ సొసైటీ భూమిని కాపాడుకుందాం

  సీమాంధ్ర కుట్రను అడ్డుకుందాం తెలంగాణ సొసైటీ భూమిని కాపాడుకుందాం కోదండరాం హైదరాబాద్‌, జూన్‌ 20 (జనం సాక్షి) : తెలంగాణ ఉద్యమాన్ని బలహీనపర్చేందుకు సీమాంధ్రులు పన్నుతున్న కుట్రలను భగ్నం చేయాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ…