Thursday, 5 November 2026

June 2012

హైదరాబాద్

గల్లీలో ఓమాట, ఢిల్లీలో ఓమాట సరికాదు

హైదరాబాద్‌: తెలంగాణ కోసం గల్లీలో ఒకమాట, ఢిల్లీలో ఒకమాట మాట్లాడడం సరికాదని తెరాస ఎమ్మెల్యే కేసీఆర్‌ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పరకాలలో అన్ని పార్టీలకు పడ్డ ఓట్లు తెలంగాణ వాదం మీద వేయించుకున్నవేనని తెలిపారు. తెరాసకు…

హైదరాబాద్

సీబీఐ కోర్టు ఎదుట హాజరైన ఎల్వీ సుబ్రహ్మణ్యం

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈరోజు సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. రూ 25 వేల బాండు, వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సీబీఐ కోర్టు ఆదేశించింది. విచారణను వచ్చే నెల 9కి…

హైదరాబాద్

బస్సు ప్రమాదాలపై స్పందించిన సీఎం

హైదరాబాద్‌: నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఈరోజు ఉదయం జరిగిన బస్సు ప్రమాదాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. గాయపడినవారుకి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లును సీఎం ఆదేశించారు. రహదారుల స్థితిగతులను పరిశీలించి ప్రమాదాల నివారణకు…

వార్తలు

కదులుతున్న నైరుతి రుతుపవనాలు

విశాఖ: బడిశా నుంచీ దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ, తెలంగాణల మీదుగా ఏర్పడిన అల్పపీడన  ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలు చోట్ల రాయలసీమలో కొన్ని చోట్ల వర్షాలు లేదా ఉరుములతో కూడిన…

Featured News

నగరంలో భారీ వర్షం

హైదరాబాద్‌, జూన్‌ 17 : నగరాల్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నాంపల్లి, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, లింగపల్లి, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, కాప్రా, రామంతపూర్‌, మసాబ్‌ట్యాంక్‌, మెహిదీపట్నం, పాతబస్తీలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ…

Featured News

రహస్య ఖాతాల గుట్టు విప్పిన స్విస్‌బ్యాంక్‌

భారత్‌ 55వ స్థానం 0.14 % స్విడ్జర్లాండ్‌ : స్విస్‌ బ్యాంకులో నల్ల డబ్బు దాచుకున్న దేశాల జాబితా ఆ బ్యాంక్‌ ప్రకటిం చింది. అయితే డబ్బు దాచుకున్న వ్యక్తులు, సంస్థల వివరాలను మాత్రం బహిర్గపర్చకుండా స్విస్‌ బ్యాంక్‌…

Featured News

రాష్ట్రపతి అభ్యర్తి ఎంపికపై ఎన్డీఏలో అయోమయం

కుదరని ఏకాభిప్రాయం న్యూఢిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఆదివారం జరిగిన ఎన్డీయే సమావేశం అర్ధంతరంగా ముగిసింది. బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కె అద్వానీ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ సీనియర్‌ నేతలు నితిన్‌గడ్కరి, సుష్మాస్వరాజ్‌, ఎన్డీయే…

Featured News

పార్టీకి రాజీనామాలు చేసి ఐక్యంగా ఉద్యమిద్దాం

పెద్దపల్లి ఎంపీ వివేక్‌ గోదావరిఖని, జూన్‌ 17, (జనంసాక్షి) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేం దుకు నాయకులంతా పార్టీకి రాజీనామా చేసి ఐక్య ఉద్యమానికి ముందుకు రావాలని పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు డాక్టర్‌…

Featured News

తెలంగాణలో జర్నలిస్టుల పాత్ర కీలకం

అల్లం నారాయణ హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర అత్యంత కీలకమైనదని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ అల్లం నారాయణ అన్నారు. ఈనెల 24న తెలంగాణ ఫోరమ్‌ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న…