Thursday, 5 November 2026

June 2012

వార్తలు

పత్యర్థిని గౌరవిస్తేనే మనకు ఆదరణ లభిస్తుంది.సెహ్వాగ్‌

జహజ్జార్‌ (హర్యానా) : టీమిండియా ఓపెనర్‌ డాపింగ్‌ బ్యాట్స్‌ మెన్‌ జట్లుఓ ఉన్న ఆటగాళ్లు ఎవరైనా ప్రత్యేర్ధి జట్టుని గౌరవిస్తే, తిరిగి వాళ్ల నుండి గౌరవాన్ని పొందగలుగుతాడనే తన అభిప్రాయాన్ని తెలపాడు. ఇక వివారాల్లోకి వెళితే మూడు వారాల…

స్పొర్ట్స్

తొలి వన్డేలో విండీస్‌ పై ఇంగ్లాడ్‌ విజయం

తొలి వన్డేవెస్టిండిస్‌ శనివారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లడ్‌ 114 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాడ్‌ బ్యాట్‌మెన్‌ ఇయాన్‌ బెల్‌ 117 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో (126) వీరవిహరం చేయడంతో తోలి వన్డే…

స్పొర్ట్స్

పస్‌తో ఆడాల్సిందే : ఏఐటీఏ

బెంగుళూరు జూన్‌ 17 : ఒలింపిక్స్‌ డబుల్స్‌లో ఆడే భారత జోడిని మార్చే ప్రసక్తేలేదని అఖిల భారతటెన్నిస్‌ సమాఖ్య (ఏఐటీ ఏ) తేల్చిచెప్పింది. లియాండర్‌ పేస్‌తో ఆడడాన్ని మహేశ్‌భూపతి వ్యతిరేకిస్తుండడాన్ని దృష్టిలో పె ట్టుకుని ఏఐటీఏ ఈ వ్యాఖ్యలు…

స్పొర్ట్స్

ఇండియా ఏ జట్టు బ్యాటింగ్‌ వైఫల్యం 230 పరుగులకే ఆలౌట్‌

సెయింట్‌ టూసియా, జాన్‌ 17: సెయింట్‌లూసియాలోని బీసెజూర్‌ క్రికెట్‌ స్టేడియంలో వెస్టిండీస్‌ ”ఏ”తో జరుగుతున్న అనధికారిక మూడో టెస్టులో భారత ”ఏ” తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌట్‌ అయింది. సక్సేనా 61 పూజారా 33 రహానే 32…

స్పొర్ట్స్

2012 ఇండోనేషియా టైటిల్‌ సైనా నెహ్వల్‌దే!

జకార్తా జూన్‌ 17 భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ సీరిస్‌ ప్రీమియర్‌లీగ్‌ టోర్నమెంట్‌ లో విజేతగా నిలిచింది.మహిళ ల సింగిల్స్‌ టైటిల్‌ ను సోంతం చేసుకుంది.ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో ప్రపంచ మూడో…

హైదరాబాద్

ట్రావెల్స్‌ కార్యాలయాల్లో అధికారుల తనిఖీలు

హైదరాబాద్‌: షోలాపూర్‌లో జరిగిన ప్రమాదంతో రవాణాశాఖ అధికారులు మేల్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ట్రావెల్స్‌ కార్యాలయాలపై ఆర్టీఏ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఈరోజు దాడులు జరిగాయి. ప్రైవేటు ట్రావెల్స్‌కు…

హైదరాబాద్

ఎంసెట్‌ ర్యాంకుల విడుదల 30న

హైదరాబాద్‌: ఇంటర్‌ విద్యార్థుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. ఎంసెట్‌ ర్యాంకులను ఈనెల 30వ తేదీన ప్రకటించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది.పున:మూల్యాంకనం తరువాత జూలైలో ఫలితాలు వెల్లడిస్తామని ముందు ప్రకటించినా విద్యార్థుల ఆందోళన దృష్ట్యా 30నే ప్రకటించనున్నారు.

హైదరాబాద్

హైదరాబాద్‌ మార్కెట్లో బంగారం ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారు రూ.30,410 పలుకుతోంది. 22 కార్యెట్ల 10 గ్రాముల బంగారం రూ.29,500గా నమోదైంది. కిలో వెండి రూ. 55,300 ధర పలుకుతోంది.

వార్తలు

జగన్‌ నిర్దోషిగా బయటపడతారని ఆడిటర్‌

విజయసాయిరెడ్డి తిరుపతి: జగన్మోహన్‌రెడ్డి నిర్దోషిగా బయటపడతారని ఆడిటర్‌ విజయసాయిరెడ్డి తెలిపారు.చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం తుమ్మలగుంటలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాసంలో  విలేరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఉద్దేశపూర్వకంగానే జగన్‌కు…

హైదరాబాద్

ప్రత్తిపాడు నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: ప్రత్తిపాడు నియోజకవర్గ నేతలతో ఈ రోజు తెదేపా అధినేత చంద్రబాబు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలపై నేతలతో చంద్రబాబు సమీక్ష జరుపుతున్నారు.