Friday, 6 November 2026

July 2012

కరీంనగర్

గోదావరిఖనిలో రాస్తారోకో

గోదావరిఖని: సిరిసిల్లలో వైఎస్‌ విజయమ్మ పర్యటనను నిరసిస్తూ గోదావరిఖనిలో తెరాస నాయకులు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. విజయమ్మ పర్యటన రద్దు చేసుకోవాలని వారు డిమాండ్‌ వ్యక్తం చేశారు. రాజీవ్‌రహదారిపై అర్దగంటపాటు జరిగిన రాస్తారోకోతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

కరీంనగర్

ఎన్టీపీసీలో సాంకేతికలోపం

గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీ నాలుగు, ఏడో యూనిట్లలో సాంకేతికలోపం ఏర్పడి విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కల్పిడింది.500 మెగావాట్ల నాలుగోయూనిట్‌, మరో 500 మెగావాట్ల ఏడోయూనిట్లలో ట్యూబ్‌ లీకేజీ కారణంగా విద్యుత్‌ ఉత్పత్తిని ఆటంకం ఏర్పడింది. దీంతో అధికారులు మరమ్మతులు…

వార్తలు

స్వతంత్ర సమరయోధురాలు కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌ కన్ను మూత

ఢిల్లీ: స్వతంత్ర సమరయోధురాలు కెప్టెన్‌  లక్ష్మీ సెహగల్‌ కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా ఆమె అనార్యోగంతో బాధపడుతున్నారు. లక్ష్మీసెహగల్‌ సుభాష్‌చంద్రబోస్‌తో కలిసి ఐండియన్‌ ఆర్మీలో పనిచేశారు. 2002లో ఆమె కలాంపై లెఫ్ట్‌పార్టీల తరపున పోటీ చేశారు.

హైదరాబాద్

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌: ఒడిస్సా నుండి దక్షణ తమిళనాడు వరకు కోస్తామీదగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల వర్షాలు పడుతాయని.. రాయలసీమ., దక్షణకోస్తాలలో తేలికపాటి జల్లులు కురిసే…

వార్తలు

పోలీలసుల నుంచి తప్పించుకున్న తెలంగాణ వాదులు

గజ్వేల్‌: విజయమ్మ దీక్షను అడ్డునేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన తెలంగావాదులు పోలీసుల కళ్లు కప్పి విజయమ్మ దీక్షను అడ్డుకునేందుకు దుడ్డెడ వైపు పరులు తీసారు.

హైదరాబాద్

పోలీలసుల నుంచి తప్పించుకున్న తెలంగాణ వాదులు

గజ్వేల్‌: విజయమ్మ దీక్షను అడ్డునేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన తెలంగావాదులు పోలీసుల కళ్లు కప్పి విజయమ్మ దీక్షను అడ్డుకునేందుకు దుడ్డెడ వైపు పరులు తీసారు.

వార్తలు

విజయమ్మ కాన్వాయిలపై రాళ్లు విసిరిన తెలంగాణ వాదులు

గజ్వేల్‌ దీక్ష చేపట్టడానికి వస్తున్న విజయమ్మ కాన్వాయిపై గజ్వెల్‌లో  రాళ్లుతో దాడికి దిగారు.  విజయమ్మ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు.

జిల్లా వార్తలు

విజయమ్మ కాన్వాయిని అడ్డుకున్న తెలంగాణ వాదులు

మెదక్‌: దీక్ష చేపట్టడానికి వస్తున్న విజయమ్మ కాన్వాయిని తెలంగాణ వాదులు అడ్డుకున్నారు.  విజయమ్మ కాన్వాయిపై కోడు గ్రూడ్లు విసిరి నిరసన తెలిపారు.

కరీంనగర్

కొమురవెల్లి వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన యువకుడు

కరీంనగర్‌: వైఎస్‌ విజయ దీక్ష కోసం తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా భారీగా పోలీసుల బలగాలు సీమాంద్ర గుండాలను వేసుకుని సిరిసిల్లకు దీక్ష పేరుతో దండయాత్రకు వస్తుందని ఆరోపిస్తూ దానికి నిరసనగా ఓ యువకుడు కొమురవెల్లిలో వాటర్‌ ట్యాంక్‌…