Friday, 6 November 2026

July 2012

హైదరాబాద్

హోంమంత్రిని కలిసిన గుత్తా జ్వాల

హైదరాబాద్‌ :లండన్‌ ఒలంపిక్స్‌కోసం రేపు బయలుదేరి వెళుతున్న బ్యాడ్మింటన్‌ క్రీడా కారిణి గుత్తా జ్వాల ఈ రోజు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆమె నివాసంలో కలిసింది. తన తండ్రితో కలిసి వచ్చిన ఆమె అరగంటపాటు మంత్రితో మాట్లాడారు. జ్వాల…

వార్తలు

కరాచీలో పేలుడు

కరాచీ: కరాచీలోని చైనా రాయబార కార్యాలయం వద్ద  ఈ రోజు పేలుడు సంభవించింది. పేలుడులో ఓ కారు మూడు మోటారు సైకిళ్లు ధ్వంసమయ్యాయి. ప్రాణనష్టం గురించి తెలియరాలేదు.

హైదరాబాద్

సచివాలయం ముందు టీఆర్‌ఎస్‌ ఆందోళన

హైదరాబాద్‌: సచివాలయం ముందు టీఆర్‌ఎస్‌ ఆందోళన చెపట్టింది. తెలంగాణ భవన్‌లోకి పోలీసులు చొరబడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో సీఎంను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కలిసారు.

జిల్లా వార్తలు

విజయమ్మ కాన్వాయిలలోని రాళ్లను, కర్రలను స్వాదీనం చేసుకున్న పోలీసులు

మెదక్‌: దీక్ష చేయడానికి వస్తున్న విజయమ్మ కాన్వాయిలలోని కొన్ని వాహనాల్లో రాళ్లు, కర్రాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వాటిని స్వాదీనం చేసుకొని ఆ వాహబనాలను వెనక్కి పంపించారు.

వార్తలు

బాగ్దాద్‌లో బాంబు దాడులు: 37 మంది మృతి

ఇరాక్‌: దేశ రాజధాని బాగ్దాల్‌లోను, సమీప పట్టణాల్లోనూ ఈ రోజు జరుగిన బాంబు దాడుల్లో 37 మంది మృతి చెందాగా 74 మంది గాయపడ్డారు. బాగ్దాద్‌తో పాటు దులయ్యా, సాధియా, ఖాన్‌బెని-సద్‌, కిర్కుక్‌, తుజ్‌ ఖుర్మాటు, డిబిస్‌ పట్టణాల్లో…

Featured News

జూబ్లీహిల్స్‌లో బారి కేట్లను ఏర్పాటు చేసిన పోలీసులు

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: స్థానిక బులియన్‌ మార్కెట్లో గత నాలుగురోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,170గా ఉంది.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.28,900గా…

వార్తలు

తెలంగాణ ప్రకటనను అడ్డుకునేందుకునే విజయమ్మ యాత్ర: మధు యాష్కి

తెలంగాణ ప్రకటనను అడ్డుకునేందుకే విజయమ్మ యాత్ర చేపటవందని కాంగ్రెస్‌  ఎంపీ మధు యాష్కి అన్నారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ప్రకటన చేసే సమయంలో సమస్యను జటిలంగా మార్చేందుకే విజయమ్మ కావాలని తెలంగాణలో పర్యటిస్తుందన్నారు. ఈ పర్యటన రాజకీయ దురుద్దేశంతో…

జిల్లా వార్తలు

ఎల్లమ్మ ఆలయం వద్ద విజయలక్ష్మీ కాన్వాయిని అడ్డుకున్న తెలంగాణ వాదులు

మెదక్‌: ఎల్లమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విజయమ్మ కాన్వాయిపై తెలంగాణ వాదులు రాళ్లతో దాడి చేశారు. స్కార్పియోతో పాటు 3వాహానాల అద్దాలు ధ్వంసంఅయ్యాయి. రైతులు పొలాలల నుంచి బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. తిరిగి…

జిల్లా వార్తలు

సిద్దిపేటలో ఉద్రిక్తత

మెదక్‌: వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సిద్దిపేటకు చేరుకున్న సందర్భంగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద ఆమె కాన్వాయ్‌పై విద్యార్థులు రాళ్లు రువ్వారు దీంతో మూడు వాహనాల అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు రంగ్రప్రవేశం…