Saturday, 7 November 2026

July 2012

హైదరాబాద్

తెలుగువారికి 2రాష్ట్రలు ఉంటే తప్పేమి లేదు

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ హింది మాట్లాడే వారికి 13రాష్ట్రాలు ఉన్నప్పుడు  తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటని ఆయన అన్నారు. సెప్టెంబర్‌లో తెలంగాణ వస్తుందన్న కేసీఆర్‌ వాఖ్యన్ని తప్పు పట్టాల్సిన…

హైదరాబాద్

పోలవరంపై కాంగ్రెస్‌ మోసగించింది: కడియం శ్రీహరి

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టును 2007లోనే పూర్తి చేస్తామని రైతులను కాంగ్రెస్‌ నమ్మించిందని తెదేపా నేత కడియం శ్రీహరి చెప్పారు. అప్పటినుంచి ఇంతవరకు ఒక్క ఎకరాంకు కూడా నీరు ఇవ్వలేకపోయారన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…

హైదరాబాద్

ఖైరతాబాద్‌లో సీఎం పర్యటన

హైదరాబాద్‌: నగరంలోని ఖైరతాబాద్‌ ప్రాంతంలో ఈ రోజు సీఎం కిరణకుమార్‌రెడ్డి పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో తిరిగి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితులు తమ ఇబ్బందులను అధికారులు పట్టించుకోవటం లేదని ఫిర్యాదు చేశారు. సీఎం వెంట మంత్రి దానం…

హైదరాబాద్

సీఎం కాన్వాయి వల్ల 45మంది గ్రూప్‌2 విద్యార్థులు పరీక్షకు గైహాజరు

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కాన్వాయ్‌ కారణంగా సుమారు 45మంది గ్రూప్‌2 పరీక్షకు దూరమయ్యారు. జేఎన్‌టీయూ పరీక్ష కేంద్రానికి వెళుతున్న వీరిని సీఎం కాన్వాయి వస్తుందనే నెపంతో వీరిని నిలిపి వేయటంతో సమయానికి పరీక్షకు హాజరు కాలేక…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

బోనాల పండగలో దేవతకు బోనాలను సమ ర్పించి ఇంటికి వచ్చేముందు బోనాల నెత్తుకున్న వారి కాళ్లపైన నీళ్లు పోస్తారు. అలాగే పీర్లనెత్తుకో ని ఇంటి ముందుకోచ్చిన వారి కాళ్లపైన నీళ్లు పో స్తారు. పీర్లకు కొబ్బరికాయ కొడతారు, పూలదండ…

ఎడిట్ పేజీ

మరుపురాని ‘యాది’కి ఏడాది

స్వతంత్ర భారత చరిత్రలో పార్లమెంటు విధానాలను బాహాటంగా విమర్శించిన భారతీయులు ఇద్దరే ఇద్దరు. ఒకరు నాడు భారతావని స్వేచ్ఛ కోసం తిరగబడ్డ భగత్‌సింగ్‌. మరొకరు తెలంగాణ కోసం పరితపించి ప్రాణాలు వదిలిన తెలంగాణ ముద్దు బిడ్డ యాదగిరి. ఇద్దరి…

వార్తలు

తాగునీటి కోసం వెళ్లి విద్యార్థులకు కరెంట్‌ షాక్‌

చిత్తూరు: తాగునీటి కోసం వెళ్లిన పాఠశాల విద్యార్థులు కరెంట్‌షాక్‌కు గురయిన సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. కొంగారెడ్డిపల్లి పురపాలక పాఠశాల విద్యార్థులు కొందరు తాగునీటి కోసం వెళ్లగా అక్కడే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ షాక్‌కొట్టి 20మంది గాయపడ్డారు. వీరిని చికిత్స…

వార్తలు

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

హంబన్‌టోటా: భారత్‌-శ్రీలంక జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌ నేడు ప్రారంభమైంది. తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. అనంతరం పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. 3పరుగలకు గంభీర్‌ ఔటయ్యాడు.

వార్తలు

బాలకృష్ణకు బెయిల్‌ నిరాకరణ

డెెహ్రాడూన్‌: బాబా రాందేవ్‌ సహాయకుడు బాలకృష్ణకు సీబీఐ కోర్టు బెయిలు నిరాకరించింది. నకీలి ధృవపత్రాల కేసులో బాలకృష్ణపై నాన్‌ బెయిలబుల్‌ వారెంటు జారీ కావటంతో సీబీఐ అధికారులు నిన్న ఆయనను అరెస్టు చేశారు. ఈ రోజు సీబీఐ కోర్టులో…

హైదరాబాద్

రూ. 3 కోట్లతో ఉడాయించిన మహిళ

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ శ్రీకృష్ణనగర్‌లో మహిళ రూ. 3 కోట్లతో ఉడాయించింది. ధనలక్ష్మి ఇంటీరియల్‌ నిర్వాహకురాలు ధనలక్ష్మి లబ్ధిదారులకు చెల్లించాల్సిన రూ. 3 కోట్లు ఎగ్గొట్టి పరారయ్యారు. దీంతో  బాధితులు బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.