Saturday, 7 November 2026

July 2012

వార్తలు

మధ్యాహ్న భోజనం తిని విద్యార్థుల అస్వస్థత

సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం గొంది ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బల్లిపడిన ఆహారం తినడమే దీనికి కారణమని తెలిసింది. బాధితులను సఖినేటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

హైదరాబాద్

గాలి బెయిల్‌ కేసులో నిందితులకు కస్టడీ

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ వ్యవహారంలో నిందితులు మాజీ జడ్జి లక్ష్మీ నరసింహారావు, సూర్యప్రకాష్‌బాబులను నాలుగు రోజుల ఏసీబీ కస్టడీకి అనుమతి మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వారిని రేపటి నుంచి  అధికారులు విచారించనున్నారు. ఉదయం…

వార్తలు

టాస్‌ గెలిచిన భారత్‌

హంబస్‌టోటా: భారత్‌- శ్రీలంక జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌ నేడు ప్రారంభమైంది. తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఖమ్మం

విజయమ్మ దీక్షను అడ్డుకోవాలి: కోదండరాం

ఖమ్మం: తెలంగాణాపై స్పష్టత ఇవ్వకుండా వైకాపా నేత విజయమ్మ సిరిసిల్లలో చేనేత కార్మికులకు మద్దతుగా దీక్ష చేపట్టారాదని తెలంగాణ ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ కోదండరాం అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రజలు పిలుపునిచ్చారు. ఖమ్మంలో…

హైదరాబాద్

రాజధానిలో ఇందిరమ్మబాట

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ బాట కార్యక్రమం ఈ రోజు శేరిలింగంపల్లిలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన రాజీవ్‌ ఆవాస్‌ పథకాన్ని ఆయన ప్రారంభించారు.

హైదరాబాద్

రాష్ట్రంలో 223 మి.మీ వర్షపాతం నమోదు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ రోజు వరకు 223 మి.మీ వర్షపాతం నమోదైందని విపత్తు నిర్వహణ శాఖ డి.డి. రత్నకుమార్‌ తెలిపారు. కోస్తాంధ్రలో సగటు కంటే 12 శాతం, తెలంగాణలో ఒకశాతం అధికంగా నమోదుకాగా రాయలసీమలో 6 శాతం తక్కువగా…

హైదరాబాద్

విమాన సర్వీసుల నిలిపివేత

హైదరాబాద్‌: నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో హైదరాబాద్‌- విశాఖ, విశాఖ-హైదరాబాద్‌ – ఢిల్లీ సర్వీసులను నిలిపివేశారు. తిరుపతి – రాజమండ్రి- హైదరాబాద్‌ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.

హైదరాబాద్

వైద్యావిదానంలో మార్పులు :ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : తక్కువ ఖర్చుతో వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైద్య విధానంలో మార్పులు తీసుకువస్తున్నట్లు సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌ నిమ్స్‌లో ట్రామ్‌కేర్‌ విభాగన్ని శనివారం ఆయన ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.…

ఖమ్మం

భారీ వర్షాలకు నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఖమ్మం: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌లో బొగ్గు ఉత్తత్పికి అంతరాయం ఏర్పడింది. వర్షాలు కారణంగా మణుగూరు, కొత్తగూడెం. ఇల్లందులోని ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.  కొత్తగూడెం జీకేఓసీలో  అయిదువేల…

హైదరాబాద్

డీఎస్సీ దరాఖాస్తుల స్వీకరణ పూర్తి

హైదరాబాద్‌: డీఎస్సీ దరాఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో పూర్తియింది. మొత్తం 4,23,085 దరఖాస్తుల  వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. స్కూల్‌ అసిస్టెంట్‌ లాంగ్వేజ్‌ కోసం 65,004, స్కూల్‌ అసిస్టెంట్‌ నాన్‌ లాంగ్వేజ్‌ కోసం 2,69,096, లాంగ్వేజ్‌ పండిట్‌ కోసం  36,065, ఎస్జీటీ…