Sunday, 8 November 2026

July 2012

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,500 పలికింది. 22   క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,600గా ఉంది. కిలో వెండి ధర 52,250 రూపాయలు ఉంది.

హైదరాబాద్

మహేశ్‌బాబు, నమ్రతలకు కుమార్తె

హైదరాబాద్‌: ప్రముఖ కధానాయకుడు మహేశ్‌బాబు, నమ్రత దంపతులకు ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల 15 నిమిషాలకు  అమ్మాయి పుట్టింది. స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో నమ్రతకు సుఖప్రసవమైందని తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ…

వార్తలు

రేషన్‌ తరహాలో దర్శినానికి నేను వ్యతిరేకం: కనుమూరి

తిరుపతి: రేషన్‌ తరహాలో శ్రీవారి దర్శినానికి తాను వ్యతిరేకమని భక్తి, తృప్తిని బట్టి భగవంతుడిని ఎన్ని సార్లు అయినా దర్శించుకోవచ్చని టీటీడీ ఛైర్మన్‌ కనుమూరి  బాపిరాజు అన్నారు. తిరుమలలో ఈ రోజు టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభం అయింది.…

హైదరాబాద్

జేఎన్‌టీయూ వద్ద విద్యార్థిసంఘాల ఆందోళన

హైదరాబాద్‌: జేఎన్‌టీయూలో ఈ రోజు ప్రారంభమైన ఆన్‌లైన్‌ కౌన్సిలింగ్‌ను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. జీవో నెంబర్‌ 136 ప్రకారం మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను ఆన్‌లైన్‌లో భర్తి చేయాలని, తెలంగాణ మెడికల్‌ కాలేజిల్లో సిట్లు పెంచాలని డిమాండ్‌ చేశారు. కౌన్సిలింగ్‌…

జిల్లా వార్తలు

క్యూలైన్లో రైతు ఆకస్మిక మృతి

నిజామాబాద్‌: ఎరువులకోసం క్యూలైన్లో నిలబడిన ఓ రైతు ఆకస్మికంగా మృతి చెందిన దుర్ఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. సదాశివనగర్‌ మండలం రామారెడ్డిలో రైతులు ఈ రోజు ఎరువులకోసం బారులు తీరారు. ఈసందర్భంగా వూసెయ్య అనే రైతు సొమ్ముసిల్లి పడిపోగా…

వార్తలు

పద్మావతి అతిథి గృహాన్ని ముట్టడించిన ఉద్యోగులు

తిరుపతి: తిరుమల తిరునతి దేవస్థాన ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు ఈ రోజు పద్మావతి అతిధిగృహాన్ని ముట్టడించారు. అక్కడ టీటీడీ పాలకమండలి సమావేశం ఈ రోజు జరుగుతోంది. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు ఆందోళన చేశారు.…

వార్తలు

మాజీ సైన్యాధికారి వీకే సింగ్‌కు బెయిలు మంజూరు

న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో మాజీ సైనాధికారి వీకే సింగ్‌ ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు ఆయనతోపాటు మరో నలుగురు ఆర్మీ అధికారులు కోర్టుకు హాజరయ్యారు. రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ తేజేందర్‌సింగ్‌ వేసిన పరువునష్టం కేసులో వీరు కోర్టుకు హాజరమ్యారు.…

వార్తలు

డయేరియాతో బాలుడి మృతి

అదిలాబాద్‌: అదిలాబాద్‌ గిరిజన గూడాల వైపు ప్రభుత్వ ఆరోగ్యశాఖ, పారిశుధ్యశాఖ కన్ను పడటం లేదు. గిరిజనుడిగా పుట్టడమే నేరంగా జిల్లా జిల్లాలో ఆదివాసులు బ్రుతుకున్నారు. ప్రతీ సంవత్సరంలాగే ఈ సంవత్సరం గిరిజగైడాల్లో మరుణమృదంగం కొనసాగుతుంది. ఈరోజు అదిలాబాద్‌ జిల్లా…

వార్తలు

ఆర్డీవోకు ఇసుకమాఫియా బెదిరింపు కాల్స్‌

మహబూబ్‌నగర్‌: ఇసుక మాఫియా ఆగడాలు పెట్రేగిపోయాయి. ఆర్డీవోకే చంపుతామని బెదిరించే స్థాయికి ఎదిగిపోయారు. నాగర్‌కర్నుల్‌ ఆర్డీవో మధుసుదన్‌కు ఉప్పుగుంతల ఏరియా నుంచి ఇసుక రవాణాను అడ్డుకుంటే నిన్ను చంపుతామని బెదిరించారు. ఆర్డీవో మధుసుదన్‌ ఈ ఫోన్‌ కాలుపై కలెక్టర్‌కు…

వార్తలు

గోపాలపట్నంలో మత్స్యకారుల అరెస్టు

నెల్లూరు: కృష్ణపట్నం రేవును ఈరోజు ఉదయం ముట్టడించనున్నట్లు ప్రకటించిన మత్స్యకారులు భారీ సంఖ్యలో ముత్తుకూరు వద్దకు చేరుకుని అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్టుకు బయలుదేరారు. గోపాలపురం వద్ద వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ ర్యాలీలో నాలుగు…