గాలి బెయిల్ కోసం 100 కోట్లకూ వెనకాడలేదు
హైదరాబాద్: గాలి బెయిల్ వ్యవహారం రోజుకో మలుపులు తిరుగుతుంది. తవ్విన కొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. తాజాగా మొన్న అరెస్టెన జడ్జి లక్ష్మినరసింహరావు సీబీఐ విచారణలో కళ్లు బైర్లుగమ్మె నిజాలు వెల్లడించారు. గాలికి బెయిలిప్పిస్తే వంద కోట్ల…
