Sunday, 8 November 2026

July 2012

వార్తలు

వర్గీకరణకు నేను వ్యతిరేకం: ప్రకాశ్‌ అంబేద్కర్‌

రాజమండ్రి: వర్గీకరణకు తాను వ్యతిరేకమని రాజ్యాంగనిర్మాత అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ తెలియజేశారు. ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వంతో చర్చించేందుకు తాను సిద్ధమన్నారు. రిజర్వేషన్‌ ఫలాలు అనుభవించినవారు, అనుభవించని వారు అంటూ రెండు వర్గాలుగా విభజించాలని ఆయన చెప్పారు. రాజమండ్రిలో మీడియాతో…

వార్తలు

ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం

ఆఫ్ఘనిస్థానిస్థాన్‌ : ఆఫ్ఘనిస్థానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదయింది. హిందుకుష్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు నిపుణుల అంచనా దీని ఫలితంగా జమ్మూకాశ్మీర్‌లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి.

హైదరాబాద్

జగన్‌పార్టీ, కాంగ్రెస్‌ ఒక్కటే:సీపీఐ

హైదరాబాద్‌: జగన్‌పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌కు ఓటూ వేయటం ద్వారా కాంగ్రెస్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒకటేనని తేలిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. విద్యుత్‌ సంక్షోభానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. జెన్‌కోను నిర్వీర్యం చేసి…

వార్తలు

హక్కానీ నెట్‌వర్క్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలి

వాషింగ్టన్‌ : పాకిస్థాన్‌కు చేందిన హక్కనీ నెట్‌వర్క్‌ను విదేశి ఉగ్రవాద సంస్థగా(ఎఫ్‌టీవో) గా గుర్తించాలని అమెరికా ప్రతినిధుల సభ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. అల్‌ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న ఈ సంస్థను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై…

హైదరాబాద్

ఆటోల కనీస చార్జీలు పెంచకపోతే అగస్టు నుంచి సమ్మె

హైదరాబాద్‌: ఆటోల కనీస చార్జీలు పెంచకపోయినట్లయితే అగస్టు నుంచి సమ్మెకు దిగుతామని ఆటో సంఘాల స్పష్టం చేసింది. చలాన్ల రద్దు ఇతర డిమాండ్లపై రవాణాశాఖ కమిషనర్‌కు నోటిస్‌ అందజేశారు. ప్రస్తుతం ఉన్న 14 రూపాయల కనీస చార్జీని 20రూ.…

వార్తలు

అనుమతి రాగానే లాసెట్‌ కౌన్సిలింగ్‌

తిరుపతి(ఎస్వీయు) : బార్‌ కౌన్సిల్‌ అఫ్‌ ఇండియా నుంచి అనుమతి రాగానే కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని లాసెట్‌ కన్వీనర్‌ ఆచార్య పాపారావు పేర్కొన్నారు. గతనెల రెండున రాష్ట్రవ్యాప్తంగా లాసెట్‌ ప్రవేశ పరీక్షను శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం విజయవంతంగా నిర్వహించింది. ఫలితాలను కూడా…

కరీంనగర్

ఉపాధ్యాయులను నిర్భందించిన విద్యార్థులు

కరీంనగర్‌, కోరుట్ల: మల్లపూర్‌ మండలంలోని నియోజక వర్గాంలోని వి.విరావుపేట గ్రామంలో ఉపాధ్యాయుల కోరతా తీర్చలని ఆరోపించారు. పాఠలు చేపడానికి వచ్చిన ఉపాధ్యాయులను గదిలో పేట్టి తాళం వేసి నిర్భందించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.

హైదరాబాద్

న్యాయవాది ఆధిత్యకు జ్యుడిషియల్‌ రిమాండ్‌

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ ఫర్‌ సేల్‌ కేసులో న్యాయవాది ఆధిత్యకు ఏసీబీ కోర్టు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. ఈరోజు కోర్టులో లొంగిపోయిన అనంతరం ఆయనను విచారించిన కోర్టు ఆగస్టు 2 వరకు రిమాండ్‌ విధిస్తున్నాట్టు ఉత్తర్వులు జారీ చేసింది.…