ఆగస్టు 6 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
హైదరాబాద్: ఎంసెట్-2012 కౌన్సెలింగ్ ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ తెలియజేశారు.
హైదరాబాద్: ఎంసెట్-2012 కౌన్సెలింగ్ ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ తెలియజేశారు.
ముంబాయి : నిన్నటి తరం మేటి నటుడు, పార్లమెంట్ సభ్యుడు (60)కు సోమవారం బైపాస్ శస్త్రచికిత్స జరిగింది. ఆయన మరి కొన్నిరోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంటారు. ఆయన నివాసంలో రంగులు వేస్తున్న నైపథ్యంలో తనకేమిటో ఊపిరి అడనట్లుగా ఉందంటూ…
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలో వైకాపా అధ్యక్షుడు జగన్, మాజీ మంత్రి మోపిదేవి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి వీరిని భారీ భద్రత మధ్య ఈ మధ్యాహ్నం అసెంబ్లీకి తరలించారు. ఓటు వేసిన అనంతరం పోలీసులు తిరిగి…
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌లో ప్రధాని మన్మోహన్‌సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ భవనంలోని రూం.నెం 63లో ప్రధాని ఓటు వేశారు. అనంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ పలువురు కేంద్ర…
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ అసెంబ్లీ కమిటీ హాల్‌లో కొనసాగుతోంది. ఓటు వేసేందకు ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఓటు వేసిన వారిలో స్పీకర్ నాదెండ్ల, లోక్‌సత్తా ఎమ్మెల్యే జేపీ, మంత్రులు జానారెడ్డి, పార్థసారధి, సీపీఎం ఎమ్మెల్యేల…
కరీంనగర్, పెద్దపెల్లి: పెద్దపెల్లి మండలంలోని బంద్ పాక్షికం టీఆర్‌ఎస్‌వీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు పెద్దపెల్లిలో బంద్ ప్రవాహం అంతగా కనబడలేదు ఈ రోజు ఉదయం టీఆర్‌ఎస్‌వీ నాయకులు పాడల సతీష్‌గౌడ్, ఆధ్వర్యంలో పట్టణంలో వాహణాలపై ర్యాలీ నిర్వహించి.…
కరీనంగర్: సిరిసిల్లలో పర్యటన వైఎస్ విజయమ్మ రద్దు చేసుకోవాలని టీఆర్‌ఎస్‌వీ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం మెట్‌పల్లిలోని పాత బాస్టాండ్‌లో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటించి పర్యటన చేయాలని విద్యార్థి విభాగం కోరారు. ఇందులో…
ఖమ్మం: కొత్తగూడెం నిర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇక్కడి తొమ్మిదో యూనిట్‌లో ఏర్పడిన సాంకేతిక లోపంతో 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది లోపం సరిదిద్ది విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడానికి అధికారులు చర్యలు…
హైదరాబాద్: చంచల్‌గూడ జైలు వద్ద వైకాపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు జగన్ పోస్టర్లతో పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్న కార్యకర్తలు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మందమర్రి పట్టణం, ఆదిలాబాద్: బొగ్గు గని మూలంగా భూమి కుంగిపోతోందని ఆరోపిస్తూ ఆదిలాబాద్ జిల్లా ముత్యంపల్లి, కాశీపేట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కాశీపేట భూగర్భగని కారణంగా తమ భూములు కుంగిపోతున్నాయని మొదటి షిపుకు వెళ్లే సింగరేణి కార్మికులను అడ్డుకున్నారు.…