Saturday, 7 November 2026

July 2012

వార్తలు

14 మంది అమర్‌నాథ్‌ యాత్రికుల మృతి

శ్రీనగర్‌: జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దిగ్డోల్‌ వద్ద అమర్‌నాథ్‌ యాత్రికులతో వెళ్తున్న ఆర్టీసీ చెందగా.. 19 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అధికార యంత్రాంగం క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి…

వార్తలు

మంత్రులు, ఎమ్మెల్యేలు సహనంతో ఉండాలి: ముఖ్యమంత్రి

తూర్పుగోదావరి: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా మ్యుఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. రంపచోడవరంలో శనివారం పర్యటించిన సీఎం ఇవాళ అమలాపురంలో పర్యటించనున్నారు. అమలాపురం బయల్దేరే ముందు రంపచోడవరంలో సీఎం మీడియాతో మాట్టాడారు. మంత్రులు, ఎమ్యెల్యేలు సహనంతో ఉండాలని …

వార్తలు

శ్రీవారిదర్శనానికి భక్తుల రద్దీ

తిరుపతి:తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ఆదివారం ఉదయం 31కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు,ప్రత్యేక ప్రవేశదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.

వార్తలు

రెండోసారి అంతరిక్ష యాత్రకు బయలుదేరిన సునీతా విలియమ్స్‌

బైకనూర్‌:సునీతా విలియమ్స్‌ రెండొసారి అంతరిక్ష యాత్రకు బయలుదేరింది.రష్యాలోని బైనూర్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం ఉదయం  ప్రయాణం మొదలైంది.ఆమెతోపాటు మరో ఇద్దరు ఇంజినీర్లు ఈ వ్యోమనౌకలో ప్రయాణిస్తున్నారు.మంగళవారం వ్యోమానౌక కక్ష్యతో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా…

వార్తలు

రైతు బజార్లలో రూ.27కే కిలో బియ్యం

కాజీపేట్‌:వరంగల్‌ నగరంలో రైతు బజార్లలో రూ.27కే కిలో స్వర్ణమసూరి బియ్యం అందించేందుకు కౌంటర్లను ఏర్పాటు చేశారు.నూతనంగా పదవీ బాద్యతల స్వీకరించిన జాయింట్‌ కలెక్టర్‌ ప్రద్యుమ్న వీటిని ఆదివారం ఉదయం ప్రారంభించారు.వరంగల్‌ ఉర్సు పోచమ్మ మైదాన్‌,ఎక్సైజ్‌ కాలనీ ఫాతిమానగర్‌లలో వీటిని…

హైదరాబాద్

చెట్టును ఢీకొన్న కారు..నలుగురి మృతి

పశ్చిమగోదావరి:దెందులూరు మండలం గంగన్నగూడెం వద్ద ఉదయం ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.మృతులంతా హైదరాబాద్‌ వాసులు పశ్చిమగోదావరి జిల్లాలో బందువుల ఇంటికి వచ్చి హైదరాబాద్‌ తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

వార్తలు

విశాఖలో పోలీసులకు మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు

విశాఖ:జీకేవీది మండలం ఎర్రచెరువు వద్ద పోలీసులకు,మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి,ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు సమాచారం.కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వార్తలు

విద్యుత్‌ కోతతో పరిస్థితి అగమ్మగోచరం

గాజువాక:రాష్ట్రప్రభుత్వం కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీపీఐ రాష్ట్రకార్యదర్శి నారాయణ అన్నారు.ప్రభుత్వ అసమర్ధత వల్లే వ్యాదులు వ్యాపిస్తున్నాయని ఆరోపించారు.ప్రజాసమస్యలు తెలుసుకోవడంలో భాగంగా సీపీఐ ఇచ్చిన పిలుపు మేరకు గాజువాక 61 వార్డు శ్రీనగర్‌లో కార్యకర్తలు పాదయాత్ర…

వార్తలు

లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన పురంధేశ్వరి

విశాఖ:విశాఖ-ముంబయి లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌ మద్య నడిచే కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలును కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభించారు.విశాఖ షిర్డీ విశాఖ-చెన్నై మద్య రావాల్సిన రైళ్లు త్వరలో పట్టాలు ఎక్కేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు.ప్రయాణికుల సదుపాయాల మెరుగుదలకు…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 15th

మొట్టమొదటి సారిగా 1930 వ దశకంలోనే చెందిన అయితంరాజు కొండలరావు ఎన్నో యేం డ్లు కృషి చేసి ఉర్దూ – తెలుగు నిఘంటువుని త యారు చేశాడు.ఇదే మొదటమొదటి ఉర్దూ తెలు గు నిఘంటువు. ఆ తర్వాత బిరుదురాజు…