July 2012
నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు
నేపాల్:మాసన సరోవర్ వద్ద ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 30 మంది యాత్రికులు చిక్కుకుపోయారు.నేపాల్ ముక్తినాథ్ వంతెన తెగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.దీంతో యాత్రికులు వంతెన అవతలి వైపే ఉన్నారు.అక్కడ సహయక చర్యలకు వాతావరణం అనుకూలంగా లేదని అధికారులు అన్నట్లు…
మంత్రి టీజీ వెంకటేశ్‌ను భర్తరప్ చేయాలి:వామపక్షాలు
హైదరాబాద్: రాష్ట్రమంత్రి టీజీ వెంకటేశ్ ఐఎఎస్ అను కాల్చిపారేయాలని వివాదస్పదమైన వాఖ్యలు చేసిన టీజీ వెంకటేశ్‌ను వెంటనే భర్తరప్ చేయాలని వామపక్షలు డిమాండ్ చేశాయి. ఆయన స్వంత పనులను అధికారులు చేపట్టినంత మాత్రానా వారిని అలా అనటం దుర్మార్గమని…
చిట్టీల పేరుతో 40లక్షల దోపిడి
హైదరాబాద్:చిట్టీల పేరు చెప్పి ఒ వ్యక్తి ఖాతాదారులకు కుచ్చుటోపి పెట్టాడు.జగద్గిరిగుట్టలో కుమార్ అనే వ్యక్తి చిటి నిర్వాహకుడు ఖాతాదారులు నుంచి రూ.40లక్షల సేకరించి పారిపోయారు.దీంతో మోసానికి గురైన బాదితులు లబొదిబోమంటూ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.తమ డబ్బు తమకు…
రాష్ట్రపతి ఎన్నికలకు టీఆర్‌ఎస్ దూరం
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావుతో సహ ఆ పార్టీ ఓటింగ్‌కి దూరంగ ఉండాలను కుంటునట్టు సమాచారం. పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలింగ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలమైన…
వరంగల్ బాలకార్మికులకు విముక్తి
వరంగల్:వరంగల్‌లో ఈ రోజు 30మంది బాలకార్మికులకు విముక్తి కలిగించారు వస్త్ర దుకాణాలు,హోటళ్లపై పొలిసులు దాడులు చేశారు.అక్కడ నిబందనలకు విరుద్దంగా పనిచేస్తున్న బాలకార్మికులకు విముక్తి కలిగించారు.సంబందిత యజమానులపై కేసులు నమోదు చేశారు.
పుణేలో 75 లక్షల ఆభరణాలు చోరీ
ముంబయి:మహరాష్ట్ర రాష్ట్రంలోని పుణేలో బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది.రూ.75లక్షల విలువైన ఆభరణాలను దుండగులు అపహరించారు.షాఫు యజమాని ఫిర్యాదు మేరకు పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక సదస్సు ప్రారంభం
విజయవాడ: ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక అమలుపై జిల్లా స్థాయి సదస్సు విజయవాడ సిద్ధార్ధ ఆడిటోరియంలో ఈ రోజు ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, శైలజానాథ్, కొండ్రు మురళీమోహన్, డొక్కా మాణిక్య వరప్రసాద్, పార్థసారధి పలువురు…
తిరుమలలో కిక్కిరిసిన భక్తుల రద్దీ
తిరుపతి, జూలై 14 (జనంసాక్షి) : తిరుమలలో ఈ రోజు కొండపైకి వెళ్లే కాలిబాట మార్గం కిక్కిరిసింది.రెండవ శనివారం ఆదివారం సెలవులు కావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఆలిపిరి లగేజి కౌంటర్ వద్ద బారులు తీరారు.…
అమ్మవారిని దర్శించుకున్న మంత్రి గీతారెడ్డి
విజయవాడ:బెజవాడ కనకదుర్గ అమ్మ వారిని శనివారం మంత్రి గీతారెడ్డి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకపూజలు జరిపించారు.ఆలయ ఈఓ రఘనాద్ ఆమెకు అమ్మవారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు.రాష్ట్రప్రజటు సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్రప్రభుత్వాన్ని అమ్మవారు అందరిని చల్లగా చూడాలని కోరినట్లు…

