ప్రజల సమస్యలు తీర్చేందుకే ఇందిరమ్మ బాట:సీఎం
రాజమండ్రి:ప్రజలవద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను తీర్చడమే ఇందిరమ్మ బాట లక్ష్యమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఆయన ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు.ఈ రోజంతా ముఖ్యమంత్రి…
