Tuesday, 3 November 2026

వరంగల్‌ బాలకార్మికులకు విముక్తి

వరంగల్‌:వరంగల్‌లో ఈ రోజు 30మంది బాలకార్మికులకు విముక్తి కలిగించారు వస్త్ర దుకాణాలు,హోటళ్లపై పొలిసులు దాడులు చేశారు.అక్కడ నిబందనలకు విరుద్దంగా పనిచేస్తున్న బాలకార్మికులకు విముక్తి కలిగించారు.సంబందిత యజమానులపై కేసులు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *