ఓయూ, కేయూ మెడికల్ కళాశాలల్లో అదనపు సీట్లను కేటాయించండి ఎంసీఐని ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్, జూలై 13 తెలంగాణ ప్రాంతంలోని మెడికల్ కళాశాలల్లో అదనపు సీట్ల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో హైకోర్టు శుక్రవారం సంచలనాత్మక తీర్పును ఇచ్చింది. తెలంగాణ ప్రాంతంలోని ఉస్మానియా, కాకతీయ, గాంధీ, ఆదిలాబాద్ మెడికల్ కళాశాలల్లో అన్ని…
