మంత్రి తనయుడి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు
వరంగల్: ఎస్సైని దూషించిన కేసులో మంత్రి సారయ్య తనయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది.
వరంగల్: ఎస్సైని దూషించిన కేసులో మంత్రి సారయ్య తనయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది.
శ్రీనగర్:అమరనాథ్ యాత్రకు బయల్దేరే ముందు యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలని జమ్మూకాశ్మీర్ ప్రభుత్వ శుక్రవారం విజ్ఞప్తి చేసింది.బాల్తాల్ పహల్‌గావ్ బేస్‌క్యాంపుల వద్ద వైద్య పరీక్షలు చేయించుకుని బయల్దేరవసిందిగా ప్రభుత్వం యాత్రికులను కోరింది.శుక్రవారం నాటికి ఈ యాత్రలో మరణించిన వారి…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని మంత్రి జానారెడ్డి అన్నారు. తెలంగాణపై కాంగ్రుస్ హైకమాండ్ స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నదని ఆయన తెలియజేశారు.
హైదరాబాద్: సింగరేణిలో మెడికల్ కళాశాల ఏర్పాటు విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి టీఆర్‌ఎస్ నేత వినోద్ బహిరంగ లేఖ రాశారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు అవసరమైన అర్హతలు, 300పడకల సామర్థ్యం, 3ఎకరాల భూమిని సింగరేణి మేనేజమెంట్‌కు కల్పించాలని డిమాండ్…
హైదరాబాద్: వ్యాపారి జీఎన్ గుప్తాకు నాంపల్లి కోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. హచ్‌ఎండీఏ, డీఎల్‌ఎఫ్‌ను మోసం చేసిన కేసులో జీఎన్ గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలో బీసీలకు ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏమిటో చెప్పాలని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ పార్టీకానీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కానీ బీసీలకు ఏమీ…
హైదరాబాద్:గాలి బెయిల్ ముడుపుల కేసులో యాదగిరికి ఐదు రోజుల ఏసీబీ కస్టడీ ముగిసింది.దాంతో అతడిని ఈరోజు చర్లపల్లి జైలుకు తరలించారు.
హైదరాబాద్:ఈడీ అధికారులు ఈరోజు చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో వైఎస్ జగన్‌ను విచారించారు.ఈడీ అదికారుల విచారణ రేపు కూడా కొనసాగుతుంది.
ఖమ్మం:ఖమ్మం జిల్లాలో మల్లెమడుగు-పాపన్నపల్లి మధ్య గూడ్స్‌రైలు నిలిచిపోయింది.దాంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్, జూలై 13 ద్యుత్ సంక్షోభం వాస్తవమేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ అన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారంనాడు విలేకరులతో మాట్లాడుతూ ప్రకృతి కరుణించక పోవడంతోను, అధికారుల కొద్దిపాటి అలసత్వం వల్ల విద్యుత్ సంక్షోభం తలెత్తిందన్నారు. విద్యుత్ సంక్షోభాన్ని…