Friday, 6 November 2026

July 2012

హైదరాబాద్

నిబంధనలు పాటించాల్సిందే..

హైదరాబాద్‌, జూలై 10 : నిబంధనలను అతిక్రమిస్తున్న పబ్‌లు, బార్‌లపై పోలీసులు దృష్టి సారించారు. పగలు, రాత్రిళ్లు పబ్‌లు, బార్‌లపై కన్నేసి దాడులు నిర్వహిస్తున్నారు. ఇటీవల టానిక్‌ పబ్‌పై దాడి చేసిన పోలీసులు మంగళవారంనాడు జీవికె మాల్‌లోని క్యూబ్‌…

హైదరాబాద్

రాష్ట్రంలో స్తంభించిన పాలన

– సిపిఎం ప్రధాన కార్యదర్శి రాఘవులు హైదరాబాద్‌, జూలై 10 : రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించి పోయిందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వి.రాఘవులు ఆరోపించారు. రాష్ట్ర మంత్రి వర్గం కుక్కలు చింపిన విస్తరిలా తయారు అయిందని…

హైదరాబాద్

మహానాడు రద్దు.. సంస్థాగత నిర్మాణంపై దృష్టి

విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీ నిర్ణయం హైదరాబాద్‌, జూలై 10 :మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన తెలుగుదేశంపార్టీ మంగళ వారంనాడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎన్నో జయాపజయాలను చవిచూసినప్పటికీ క్రమం తప్పకుండా…

హైదరాబాద్

ఓటు వేసేందుకు అనుమతినీయండి : జగన్‌

హైదరాబాద్‌, జూలై 10 : రాష్ట్రపతి ఎన్నికల్లో హైదరాబాద్‌లోనే ఓటు వేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ కడప ఎంపి వైఎస్‌ జగన్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తన న్యాయవాది ద్వారా ఆ లేఖను ఆయన మంగళవారంనాడు…

హైదరాబాద్

మంత్రి పొన్నాలకూ న్యాయ సహాయం

హైదరాబాద్‌, జూలై 10 : ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు కూడా ప్రభుత్వం న్యాయ సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్‌ హయాంలో జారీ అయిన 26 వివాదాస్పద జీవోలకు…

జాతీయం

తెలంగాణపై త్వరలోనే శాశ్వత పరిష్కారం ఎంపి మందా జగన్నాధం

రాహుల్‌తో పాలడుగు భేటీ న్యూఢిల్లీ, జూలై 10 : తెలంగాణ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించగలదని నాగర్‌కర్నూలు ఎంపి మందా జగన్నాథం అన్నారు. మంగళవారంనాడు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై ఎఐసిసి ప్రత్యేకంగా ఒక నివేదికను…

అంతర్జాతీయం

మలేషియాలో తెలుగు యువతిపై ఆత్యచారం

మలేషియా: రాష్ట్రనికి చెందిన తెలుగు యవతి మలేషియాలో సంవత్సరానికి పైగా ఆత్యచారానికి గురిఅవుతుంది. 2010 సంవత్సరంలో మలేషియాకు వలస వచ్చింది. వచ్చిన కొత్తలో కొంత కాలం పాటు జోహార్‌ రాష్ట్రంలోని పెర్మాస్‌జయలో పనిచేస్తుంది. యజమాని తనప రోజు అత్యాచారాని…

హైదరాబాద్

కాల్‌ లిస్టు వ్యవహారంపై విచారణ 13 కు వాయిదా

హైదరాబాద్‌, జూలై 10 : సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఫోన్‌ కాల్స్‌ డాటా లీకేజ్‌ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలన్న రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. సిబిఐ జాయింట్‌…

Main

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కలెక్టర్‌

కరీంనగర్‌, జూలై 10 : పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. మంగళవారం పెద్దపల్లి పట్టణంలో అకస్మాతుగా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు కూడా పారిశుద్ధ్య పనులు, తాగునీటి సమస్యలను…

సీమాంధ్ర

వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

నెల్లూరు, జూలై 10 : వికలాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని నగర ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి మంగళవారం ఇక్కడ ప్రకటించారు. వికలాంగులకు వివిధ రకాల ఉపకరణాలను పంపిణీ చేసే క్రమంలో వారికి మూడు చక్రాల సైకిళ్లను,…