Friday, 6 November 2026

July 2012

వార్తలు

కార్మిక సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ కార్మికసంఘాలు విమర్శించాయి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రామిక జనగర్జన పేరుతో ఇందిరాపార్కు వద్ద వేలాది మంది కార్మికులు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో సుమారు 2 కోట్ల…

వార్తలు

రవాణా శాఖ దాడులు కొనసాగుతాయి

కమిషనర్‌ సంజయ్‌కుమార్‌ హైదరాబాద్‌ : ప్రైవేటు ట్రావెల్స్‌ పాఠశాల బస్సులపై దాడులు కొనసాగుతాయని రవాణా శాఖ కమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతున్నవారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు…

వార్తలు

పింకీకి బెయిల్‌

కోల్‌కతా : అత్యాచార అరోపణలు ఎదుర్కొంటున్న క్రీడాకారిణీ పింకీ ప్రామాణిక్‌కు ఉత్తర 24 పరగణాస్‌ జిల్లా న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. పింకీ మహిళ కాదని తనపై అత్యాచారం చేసినట్టు ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు…

వార్తలు

బుధవారం ప్రమాణస్వీకారం చేయునున్న శెట్టర్‌

బెంగశూరు : కర్ణాటక భాజపా శాసనసభాపక్ష నేతగా జగదీశ్‌ శెట్టర్‌ ఎంపికయ్యారు. ఈ రోజు సాయంత్రం సమావేశమైన బీజేపీ శాసనసభాపక్షం శెట్టర్‌ని తమ నేతగా ఎన్నుకుంది. ఆయన బుధవారం ఉదయం 11.15 గంటలకు కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం…

వార్తలు

మాజీ న్యాయమూర్తి చలపతిరావుకు రూ. 3 కోట్లు ఇచ్చా !

గాలి బెయిల్‌ కేసులో ప్రధాన నిందితుడు యాదగిరిరావు అంగీకారం హైదరాబాద్‌ : గనుల గజిని గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ మంజూరు కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు యాదగిరిరావు నేరాంగీకార పత్రంలోని కీలక వివరాలు వెల్లడయ్యాయి. గాలికి బెయిల్‌ మంజూరు…

వార్తలు

హనుమాపురం యూపీ స్కూల్‌ హెచ్‌ఎంపై కేసు నమోదు

వినుకొండ : గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం హనుమాపూరం యూపీ స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు మాస్‌సింగ్‌ నాయక్‌పై బండ్లమోటు పోలీస్‌స్టేషన్లో కేసు నమోదైంది. పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి కేటాయించిన నిధులను స్వాహా చేశారని అరోపిస్తూ ఎంఈవో పోలీసులకు…

వార్తలు

నాలుగు నెలల గరిష్టానికి సెన్సెక్స్‌

ముంబయి : భారతీయ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం భారీ అధిక్యాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ సానుకూల అంశాలతో మార్కెట్‌ నాలుగునెలల గరిష్టానికి చేరడం విశేషం. సెన్సెక్స్‌ 226.37 పాయింట్ల అధిక్యంతో 17,618.35 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 70.20…

వార్తలు

అన్నీ రంగాల్లో ప్రభుత్వం విఫలం

చంద్రబాబునాయుడు హైదరాబాద్‌ : అన్నీ రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విమర్శించాడు. గ్రామీణప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. తగినంత విద్యుత్‌ లేకపోవడంతో పారిశ్రిమిక రంగంలో ఉత్పాదన తగ్గిందన్నారు.…

అంతర్జాతీయం

నియోజకవర్గాల్లో పర్యటించండి..మేళ్లు వివరించండి

నేతలకు దిశానిర్దేశం చేసిన ములాయం లక్నో, జూలై 10 : సార్వత్రిక ఎన్నికలకు సమాజ్‌వాది పార్టీ తహతహలాడుతోన్న సంకేతాలు కనపడుతున్నాయి. 2013లో ఏ సమయంలోనైనా ఎన్నికలు రావొచ్చని, అందుకు అంతా సిద్ధంగా ఉండాలని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్‌…

వరంగల్

ముగ్గురు ఇంజనీర్లపై వేటు

వరంగల్‌, జూలై 10 : మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ముగ్గురు ఇంజనీర్లపై వేటు పడింది. విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇఇ శివకుమార్‌, డిఇ కొండలరావును మునిసిపల్‌ కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు. ఇఇ రామస్వామిని ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ…