Friday, 6 November 2026

July 2012

సీమాంధ్ర

ఆటోడ్రైవర్లపై లాఠీచార్జి

విశాఖపట్నం,జూలై 10:ఆర్టీఎ అధికారుల దాడులకు నిరసనగా ఆటోడ్రైవర్లు మంగళవారంనాడు ఆందోళన చేపట్టారు. పోలీసులు లాఠీచార్జి చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆర్టీఎ అధికారులదాడులకు నిరసనగా ఎక్కడి ఆటోలను అక్కడే ఆపేసి ఆటోడ్రైవర్లు ధర్నా చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.…

వార్తలు

బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్న శెట్టర్‌

బెంగళూరు:కర్ణాటక భాజపా శాసనసబాపక్ష నేతగా జగదీశ్‌ శెట్టర్‌ ఎంపికయ్యారు.ఈరోజు సాయంత్రం సమావేశమైన బీజేపి శాసనసభాపక్షం శెట్టర్‌ని తమ నేతగా ఎన్నుకుంది.ఆయన బుధవారం ఉదయం 11.15 గంటలకు కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

నిజామాబాద్

గుడిసెవాసులపై దాడి..

నిజామాబాద్‌, జూలై 10 : నగరంలోని 36వ డివిజన్‌ వెంగళ్‌రావునగర్‌ కాలనీలో 100 మందికి పైగా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ గుడిసెల్లో నివాసముంటున్న వారిపై సోమవారం అర్ధరాత్రి దాడి చేశారు. దీంతో గుడిసెల్లో నివాసముంటున్న కొంత మందికి…

నిజామాబాద్

గుర్తింపులేని విద్యా సంస్థలను రద్దు చేయండి

నిజామాబాద్‌, జూలై 10 : హైస్కూల్‌, ఇంటర్‌ సమస్యలను, ఫీజులను అరికట్టాలని, గుర్తింపులేని విద్యా సంస్థలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు. పిడిఎస్‌యు,…

వార్తలు

కర్ణాటకలో మరోసారి భాజపా నేతల సమావేశం

బెంగళూరు: ఈరోజు ఉదయం జరగాల్సిన భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం సమావేశం రద్దు కావడంతో భాజపా నేతలు ఈరోజు సాయంత్రం మరోసారి భేటీ అయ్యారు. రాష్ట్రంలో అధికారాన్ని గౌడ నుంచి శెట్టర్‌కు బదలాయించే ప్రక్రియలో గౌడ మద్దతుదారలు ఎదురుతిరిగారు.…

నిజామాబాద్

సమస్యలను పరిష్కరించండి

నిజామాబాద్‌, జూలై 10 : జిల్లాలోని అంగన్‌వాడి వర్కర్స్‌, హెల్పర్స్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్ప్‌ర్స్‌ యూనియన్‌(సిఐటియు) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. యూనియన్‌ కార్యదర్శి రాజ సులోచన…

వార్తలు

భ్రూణహత్యలను హత్యానేరంగా పరిగణించనున్న మహరాష్ట్ర

ముంబయి:భ్రూణహత్యల నివారణుకు మహరాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయమే తీసుకుంది.ఆడపిల్ల పట్ల వివక్షతో,మగపిల్లలనే కోరుకుంటూ కొందరు పాల్పడుతున్న బలవంతపు శిశుహత్యలకు తెరపడాలంటే కఠిన శిక ఉండాలని భావిస్తున్నామని భ్రూణ హత్యలను హత్యానేరాలుగా పరిగణించాలనుకుంటున్నామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.దీనిపై కేంద్రప్రభుత్వ…

ఖమ్మం

అధిక జనాభా నియంత్రించండి- అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వండి

సంగారెడ్డి, జూలై 10 : అధిక జనాభా నియంత్రించి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు పిలుపునిచ్చారు. మంగళవారంనాడు సమీకృత కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న జనాభాను నియంత్రిచినప్పుడే…

ఖమ్మం

మొక్కలు పెంచాలి : కలెక్టర్‌

సంగారెడ్డి, జూలై 10 : మొక్కలు నాటేందుకు నర్సరీల నుండి మొక్కలను జిల్లాలోని 503 పాఠశాలలకు చేరేవేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఒకేరోజు…

సీమాంధ్ర

కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల, జూలై 10 : శ్రీవేంకటేశ్వరస్వామివారి సర్వదర్శనాన్ని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు 20 గంటల సమయం పడుతున్నదని, ప్రత్యేక దర్శనం, నడకదారిన వచ్చే భక్తుల దివ్యదర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతున్నదని టిటిడి అధికారులు మంగళవారం తెలిపారు.…