Friday, 6 November 2026

July 2012

హైదరాబాద్

యువత ఉద్యమిస్తేనే అవినితిరహిత భారతం

హైదరాబాద్‌ : సమాజంలో అవినితి క్యాన్సర్‌లా వ్యాపిస్తుందని, అందుకే భారత్‌ వెనుకబడుతుందని కాంగ్రెస్‌ శాసనసభ్యుడు కిచ్చెనగారి లక్ష్మారెడ్డి అవేదన వ్యక్తం చేశారు. యువత 2020లక్ష్యంగా పెట్టుకొని మరో స్వాతంత్య్ర సంగ్రామానికి సిద్దం కావాలని అయన పిలుపునిచ్చారు. నగరశివారు శంషాబాద్‌లోని…

సీమాంధ్ర

ఆగస్టు 2న టిటిడి అనుబంధ ఆలయాల్లో

కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజన సేవ తిరుమల, జూలై 10: శ్రీవేంకటేశ్వరస్వామి వారి అనుబంధ ఆలయాల్లో కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనసేవలు ఆగస్టు 2న సుమారు 10వేల ఆలయాల్లో నిర్వహిస్తున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు. మంగళవారం శ్రీవారి ఆలయంలో జరిగిన తిరుమంజన సేవ కార్యక్రమం…

హైదరాబాద్

లోకేష్‌ను పార్టీలోకి తిసుకొచ్చే విషయంలో వెనక్కి తగ్గిన టీడీపీ

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయడు లోకేష్‌ను పార్టీలోకి తీసుకురావాలని పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు విన్నవించారు. రాజకీయా ఆరంగేట్రంపై జోరుగా ప్రచారం జరిగిన విషయం పార్టీలో చర్చనీయంశం అయింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ…

వార్తలు

ఈనెల 11 నుంచి బెల్లంపల్లి- హైదరాబాద్‌ ఇంటర్‌సిటీ

బెల్లంపల్లి: బెల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు కొత్తగా నడవనున్న ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 11వ తేదీనుంచి ప్రారంభిస్తారని పెద్దపల్లి ఎంపీ వివేకానంద తెలియజేశారు.  రైలు హైదరాబాద్‌లో ఉదయం 5.15 గంటలకు బయల్దేరి పది గంటలకు బెల్లంపల్లి  చేరుకుంటుంది.…

వార్తలు

ఏపీపీఎన్‌సీ సమాచార అధికారికి జరిమానా

హైదరాబాద్‌:దరఖాస్తుదారులకు సమాచారం నిరాకరించడంతో పాటు సమాచార కమిషన్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఏపీపీఎన్‌సీ సమాచార ఆధికారికి రాష్ట్ర ప్రదాన సమాచార కమిషనర్‌ జరిమానా విదించారు.2007 గ్రూపు 1 పరీక్షకు సంబందించి గుంటూరు జిల్లాకు చెందిన శేఖర్‌బాబు అనే…

హైదరాబాద్

మక్కా మసీదు వద్ద సీసీ టీవీలు

హైదరాబాద్‌: రంజాన్‌ కోసం హైదరాబాద్‌ నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మక్కా మసీదు వద్ద సీసీ టీవీలు, మెటల్‌డిటెక్టర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సీమాంధ్ర

విద్యార్థుల సమస్యలపై ఆందోళన ఉధృతం

నెల్లూరు, జూలై 10 : జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా ఆందోళన ఉధృతం చేయాలని మంగళవారం నాడు జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ ఫ్లీనరీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా…

హైదరాబాద్

కేంద్ర ఎన్నికల కమిషన్‌కు జగన్‌ లేఖ

హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల  కమిషన్‌కు వైఎస్‌ జగన్‌ లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో హైదరాబాద్‌లోనే ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్‌ను జగన్‌ కోరారు. అక్రమాస్తుల  కేసులో అరెస్టు అయిన జగన్‌ గత కొంతకాలంగా చంచల్‌గూడ జైలులో…

సీమాంధ్ర

రూ. 4 లక్షల ఎర్రచందనం స్వాధీనం

నెల్లూరు, జూలై 10 : గూడూరు మండలం వెంకటగిరి క్రాస్‌రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న 4లక్షల రూపాయల విలువచేసే ఎర్రచందనం దుంగలను మంగళవారం ఫారెస్ట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తడ, సూళ్లూరుపేట, చెక్‌పోస్టుల వద్ద నిఘా పెరగడంతో వెంకటగిరి,…

సీమాంధ్ర

కలువాయిలో ఉద్రిక్తత

నెల్లూరు, జూలై 10 : కలువాయి మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న బ్రాండీ షాప్‌ను వ్యతిరేకిస్తూ మంగళవారం మధ్యాహ్నం మహిళలు ఆందోళనకు దిగడంతో అక్కడ పరిస్థితి ఉద్రికత్తమైంది. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో వందల సంఖ్యలు మహిళలు ఆందోళనకు…