Friday, 6 November 2026

July 2012

ఖమ్మం

ఆరోవిడతలో 1800 ఎకరాల భూ పంపిణీ

ఖమ్మం, జూలై 10 : జిల్లాలోని పాల్వంచ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో గల పది మండలాల్లో 1800 ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పాల్వంచ ఆర్డీఓ శ్యాంప్రసాద్‌ తెలిపారు. ఇప్పటికే అన్ని మండలాల్లో…

ఖమ్మం

దిశనిర్దేశం లోపించిన పునాది

ఖమ్మం, జూలై 10 : గిరిజన సంక్షేమ శాఖలో విద్యార్థుల నైపుణాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన పునాది కార్యక్రమం అమలులో దిశనిర్దేశం లోపించాయని ఎపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రామాచారి ఆరోపించారు. గత సంవత్సరం చివరి దశలో ఒకపూట బడుల సమయంలో…

సీమాంధ్ర

చిన్న కుటుంబంతోనే అభివృద్ధి

శ్రీకాకుళం, జూలై 10 : చిన్న కుటుంబాలతోనే పురోభివృద్ధి సాధ్యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్‌ శారద అన్నారు. ఆమె తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తమ సేవలు అందించిన వైద్య…

సీమాంధ్ర

సోంపేట, కాకరాపల్లి ఘటనపై 17న మెజిస్టేరియల్‌ విచారణ

శ్రీకాకుళం, జూలై 10 : సోంపేట మండలం బేలప్రాంతంలో 2010 జూలై 14న జరిగిన పోలీసు కాల్పులపై ఈ నెల 15వ తేదీన మేజిస్టీరియల్‌ విచారణ నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భాస్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. టెక్కలి…

వార్తలు

కొత్త రోమింగ్‌ ప్లాన్‌ ఇది

కొత్తగా ప్రవేశపెట్టి రోమింగ్‌ ప్లాన్‌కు సంబంధించి 152 రూపాయలతో రీచార్జి చేసుకోవాలి. దీనిలో 6 వేల సెకన్లు బిఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌కి, మరో 6వేల సెకన్లు ఇతర నెట్‌వర్కులకు వాడుకోవచ్చు. మొబైల్‌, ల్యాండ్‌లైన్‌ ఏ ఫోన్‌కైనా రోమింగ్‌ చార్జిలు ఉండవు.…

వార్తలు

బిఎస్‌ఎన్‌ఎల్‌లో రోమింగ్‌ ఉచితం

శ్రీకాకుళం, జూలై 10 : బిఎస్‌ఎన్‌ఎల్‌ తమ వినియోగదారులకు మరో ఆకర్షనీయమైన పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు అమలులో ఉన్న రోమింగ్‌ను ఎత్తివేసింది. శ్రీకాకుళం జిల్లాకు పొరుగునే ఒడిషా ఉండడంతో ఇక్కడి ప్రజలు, వ్యాపారస్తులు అక్కడికి వెళ్తుంటారు. అటువంటివారికి ఊరట…

హైదరాబాద్

పాలిటెక్నిక్‌ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌: ఏం కష్టమొచ్చిందో తెలియదుగాని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామాంతపూర్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థి హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

సీమాంధ్ర

ఇసుక అక్రమ ర్యాంపులపై దాడులు

10 ట్రాక్టర్లు, 3 లారీలు పట్టివేత శ్రీకాకుళం, జూలై 10 : జిల్లాలోని ఆమదాలవలస మండల పరిధిలో గల నాగావళి నదీతీరంలో నడుస్తున్న పలు ఇసుక అక్రమ ర్యాంపులపై రెవెన్యూ, పోలీసు యంత్రాంగం దాడులు నిర్వహించింది. మండలంలోని ముద్దాడపేట,…

సీమాంధ్ర

నాగార్జున అగ్రికెంలో కొనసాగుతున్న నిర్వీర్యం పనులు

శ్రీకాకుళం, జూలై 10 : నాగార్జున అగ్రికెం పరిశ్రమలో రసాయనాలను సురక్షితంగా నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతుంది. తొలిత ఈ నెల 4న ఇచ్చిన ఆదేశాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేయాలని, వారం…

సీమాంధ్ర

అగ్రికెం ప్రకటన అభ్యంతరకరం

ప్రజలను మోసగించే చర్యలు : అఖిలపక్షం శ్రీకాకుళం, జూలై 10 : విష వాయువులు, రసాయనిక వ్యర్థాలను విడుదల చేస్తూ భూగర్భ జలాలను, పీల్చే గాలిని కలుషితం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నాగార్జున అగ్రికెం యాజమాన్యం…