Friday, 6 November 2026

July 2012

వార్తలు

భవంతి పైకప్పు కూలి బాలిక మృతి

మాచర్ల:భారీ వర్షానికి ఓ భవంతి పైకప్పు కూలి బాలిక మృతి చెందిన ఘటన గుంటేరు జిల్లా మచార్ల మండలం చింతల్‌తండా గ్రామంలో చోటుచేసుకుంది.ఈ ఘటనలో ముగ్డురికి తీవ్రగాయాలయ్యాయి.మండలంలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుసున్న వర్షం కారణంగా భవంతి…

వరంగల్

అవినితి అధికారులపై కొరాడా ముగ్గురు మున్సిపాల్‌ ఇంజనీర్ల సస్పెన్షన్‌

వరంగల్‌ : వరంగల్‌ మున్సిపాల్‌లో అవినీతి అధికారులపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై ముగ్గురు మున్సిపాల్‌ ఇంజనీర్లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈఈ రామస్వామి, శివకుమార్‌, డీఈ కొండల్‌రావులను విధుల నుంచి తప్పించి…

వార్తలు

ఇనుప చువ్వలు గుచ్చుకుని ఇద్దరి మృతి

ప్రకాశం:ఇనుప చువ్వలు గుచ్చుకుని ఇద్దరు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో చోటుచేసుకుంది.ఎంఎస్‌ ఆర్‌ పరిశ్రమ వద్ద ఇనుపచువ్వలతో వెళ్తున్న లారీ ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైంది.ఈ ఘటనలో ఇనుపచువ్వలు గుచ్చుకోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.పొలీసులు…

వార్తలు

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనివ్వండి: జగన్‌

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో తనను ఓటు వేసేందుకు అనుమతించాలని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన భారత ఎన్నికల కమిషనర్‌ విజ్ఞప్తి చేస్తూ పిటిషన్‌ పెట్టుకున్నారు. ఆయన పిటిషన్‌ను  పరిశీలిస్తోంది. ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో నిందితునిగా కడప…

సీమాంధ్ర

వర్షాలతో వరి నాట్లు ముమ్మరం

అన్నదాతలపై కరుణించిన వరుణుడు ఏలూరు, జూలై 10: ఉభయగోదావరి జిల్లాలో మంగళవారం విస్తారంగా కురిసిన వర్షాలతో సార్వ సాగులో రైతులు ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు గత నెలలోనే రాష్ట్రాన్ని తాకినా దాని ప్రభావం వల్ల గోదావరి…

సీమాంధ్ర

వర్షంలోనే పోలీసు పరుగు పందేలు

ఏలూరులో స్పృహ తప్పిన ఐదుగురు మహిళా అభ్యర్థులు ఏలూరు, జూలై 10 : పోలీసు శాఖలో నియామకాలకు సంబంధించి అధికారులు నిర్వహిస్తున్న పరుగు పందేలు నిరుద్యోగులకు ప్రాణాంతకంగా మారాయి. పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసు అధికారులు నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడటం…

హైదరాబాద్

రైల్వే స్టేషన్లలో చిల్లర నాణేల యంత్రాలు

హైదరాబాద్‌:రైల్వే టిక్కెట్లను కొనడానికి వెళ్లినపుడు చిల్లర లేకుంటే కౌంటర్ల దగ్గర నరకయాతనే.ఈ యాతనకు రైల్వే బోర్డు తెరిదించింది.ప్రతి రైల్వే స్టేషన్‌లోనూ చిలర్లను సమకూర్చే ఏటిఎం యంత్రాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.కౌంటర్ల దగ్గర చిల్లర సమస్యపై కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో రైల్వే…

సీమాంధ్ర

మంచినీటి వసతికి నిధులు మంజూరు

కడప, జూలై 10 : రైల్వేకోడూరు నియోజకవర్గంలో తాగునీటి వసతి కోసం ప్రభుత్వం కోటి రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్సీ చంగల్‌రాయుడు ఒక ప్రకటనలో చెప్పారు. మండలానికి 20 లక్షల చొప్పున మంచినీటి వసతి కోసం ఖర్చు…

హైదరాబాద్

లాల్‌ దర్వాజ బోనాలకు భారీ భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్‌: లాల్‌ దర్వాజ బోనాలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీసీపీ అకున్‌ సబర్వాల్‌ తెలియజేశారు. 15 ప్లాటూన్ల పారా మిలిటరీ, రెండు కంపెనీల ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, 600 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. …

సీమాంధ్ర

రైతు సమస్యలు పట్టని మంత్రులు

కడప, జూలై 10 : జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల జిల్లాకు చెందని మంత్రులు ఏ మాత్రం స్పందించడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా రైతు కన్వీనర్‌ ప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. వర్షాలు లేక, విద్యుత్‌ సరఫరా…