Friday, 6 November 2026

July 2012

వార్తలు

ముగిసిన చదరంగం ఎంపిక పోటీలు

విశాఖ క్రీడలు:విశాఖ జిల్లా చెస్‌ అసొషియేషన్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ అంతర్‌ జిల్లాల చదరంగం ఎంపిక పోటీలు (అండర్‌ 17)ముగిశాయి. ఇందులో గెలుపోందిన క్రీడాకారులు ఈనెల 23నుంచి జార్ఘండ్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్ర జట్టు తరపున ఆడతారు.రాష్ట్రంలోని…

వార్తలు

సదానందకు మద్దతుగా నిలిచిన 50 మంది ఎమ్మెల్యేలు

బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఇంకా సద్దుమణగలేదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సదానందగౌడకు 50 మంది ఎమ్యెల్యేలు మద్దతుగా నిలిచి భాజపా శాసనసభాపక్ష భేటీని బహిష్కరించడంతో రాష్ట్ర రాజకీయాలు మరోమలుపు  తిరిగాయి. దీంతో బీజేఎల్పీ భేటీని వాయిదా…

వార్తలు

సౌదీ అధికారులు అదుపులోకి తీసుకున్న ఫాసిహ్‌ మహమూద్‌

న్యూఢిల్లీ:ఉగ్రవాదులతో సంబందాలున్నాయని అనుమానిస్తున్న బీహర్‌ ఇంజినీర్‌ పాసిహ్‌ మహమూద్‌ సౌదీ అరేబియా అధికారుల నిర్బందంలో ఉన్నాడని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.ఆయన్ను వెనక్కి రప్పించడం క్లిష్టపమైన సుదీర్ఘమైన ప్రక్రియ అని న్యాయమూర్తి జస్టిస్‌ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం…

వార్తలు

సాంకేతిక లోపంతో ఆగిన జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌

నెల్తూరు:సాంకేతిక లోపంతలెత్తడంతో  జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ నెల్లూరు జిల్లా కావలి-బిట్రగుంట మద్య ఆగిపోయింది.జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ గంటకు పైగా ఆగిపోవడంతో పలురైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

వార్తలు

మాజీ ఎంపీ జీవితఖైదును సుప్రీంకోర్టు సమర్థించింది

న్యూఢిల్లీ: ఓ హత్యకేసులో మాజీ ఎంపీ ఆనంద్‌మోహన్‌కు పడిన జీవితఖైదును  సుప్రీంకోర్టు సమర్థించింది. బీహార్‌లో  1994లో జరిగిన గోపాల్‌గంజ్‌ డీఎం హత్య కేసులో మాజీ ఎంపీ ఆనంద్‌మోహన్‌ దోషిగా పేర్కొంటూ గతంలో పాట్నా హైకోర్టు జీవితఖైదును విధించింది. దీనిపై…

వార్తలు

అట్లాంటా లో సంగీత, సాహిత్య,నృత్య, ప్రదర్శనలు

అట్లాంటా లో ఘనంగా ముగిసిన 12వ మహసభలు.అమెరికా తెలుగు అసొసియేషన్‌ మహసభల్లో చివరిరోజైన ఆదివారం అట్లాంటాలో నిర్వహించిన సాంస్కృతిక,సాహిత్య,కళా ప్రదర్శనలు ప్రవాసాంధ్రులను రంజింపజేశాయి.గరికపాటి నరసింహరావు ఆధ్వర్యంలో మూడుగంటలపాటు నిర్వహించిన ఆష్టావదానం అందరినీ ఆకట్టుకుంది. సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ…

నిజామాబాద్

తెలంగాణ యునివర్సిటీని సందర్శించిన డిప్యూటీ సీఎం

నిజామాబాద్‌: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ తెలంగాణ యునివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా రాజనరసింహ మాట్లాడుతు తెలంగాణ యూనివర్సిటీ నియమకాల్లో అక్రమాలకు పాల్పడితే సహించమని హెచ్చరించారు. తెలంగాణ యూనివర్సిటీకి అదనంగా 20 కోట్ల నిధులను మంజురు చేశారు.

వార్తలు

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.ఆరంభంలో 50 పాయింట్లకు పైగా సెన్సెక్స్‌ లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంలో కొనసాగుతోంది.

హైదరాబాద్

హోంవర్క్‌ చేయలేదు అన్ని విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

హైదరాబాద్‌: విద్యార్థులను దండించవద్దని ఎంత మంది ఎన్ని విధాలుగా చెప్పినా కొంతమంది ఉపాధ్యాయులు పెడచెవిన పెడుతున్నారు. హోంవర్క్‌ చేయనందుకు  ఓ విద్యార్ధిని ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటక కృష్ణానగర్‌ శ్రీసాయిరాం పాఠశాలలో చోటుచేసుకుంది. దీంతో పాఠశాల సిబ్బంది విద్యార్థిని ఆసుప్రతికి…

వార్తలు

కుటుంబసంక్షేమ కార్యక్రమాల అమల్లో గుంటూరు మొదటి స్థానం

గుంటూరు: కుటుంబసంక్షేమ కార్యక్రమాల అమల్లో రాష్ట్రస్థాయిలో గుంటూరు జిల్లాకు మొదటిస్థానం లభించిందని డీఎంహెచ్‌ఓ గోపినాయక్‌ తెలియజేశారు. ప్రపంచ జనాభా దినోత్సవమైన బుధవారంనాడు హైదరాబాద్‌లో సీఎం ఆ అవార్డు అందజేస్తారని తెలియజేశారు.