Wednesday, 4 November 2026

July 2012

కరీంనగర్

తెలంగాణా పై ఏకభిప్రాయ సాధనకు కృషి చేయాలి : శ్రీధర్‌ బాబు

కరీంనగర్‌ : తెలంగాణా రాష్ట్ర సాధనకు సంబంధించి యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పించి ఏకాభిప్రాయసాధనకు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. తెలంగాణా పై పార్టీ అధిష్ఠానంపై తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని అయన తెలియజేశారు.

హైదరాబాద్

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌:  బెయిల్‌ మంజూర్‌ చేస్తే జగన్‌ సాక్ష్యాలను తారుమారు చేయగలరని సీబీఐ వాదనతో ఏకీభవించిన హైకోర్టు. జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు. దర్యాప్తు సంస్థకు సహకరిస్తానన్న జగన్‌ వాదనను తోసిపుచ్చింది హైకోర్టు.

Featured News

చంద్రబాబు తెలంగాణకు మోసం చేయలేదట ! సుప్రీంలో పిటీషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ, జూలై 3 : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. తెలంగాణ ప్రజలను మోసం చేశారంటూ చంద్రబాబుపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు.. రాజకీయ…

Featured News

ప్రణబ్‌, సంగ్మా నామినేషన్లు సక్రమం

న్యూఢిల్లీ, జూలై 3 : విపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగిన పిఎ సంగ్మా నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి ఆమోదించారు. రాష్ట్రపతి పదవికి నామినేషన్లను మంగళవారంనాడు రిటర్నింగ్‌ అధికారి పరిశీలించిన అనంతరం సంగ్మా పత్రాలు సరిగా…

Featured News

ఎయిర్‌ ఇండియా పైలెట్ల సమ్మె విరమణ

డిమాండ్ల పరిష్కారానికి కోర్టుకు హామీ ఇచ్చిన యాజమాన్యం న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి): గత 58 రోజులుగా కొనసాగిస్తున్న సమ్మెను విరమించేందుకు ఎయిర్‌ఇండియా పైలట్లు మంగళవారంనాడు అంగీకరిం చారు. ఈ మేరకు వారు లిఖితపూర్వకంగా ఎయిర్‌ఇండియా యాజమాన్యానికి తమ…

Featured News

సీఎం భజన ఆపండి.. తెలగాణ ప్రయోజనాలను కాపాడండి

పాల్వాయి గోవర్థన్‌ హైద్రాబాద్‌,జూలై 3(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు ముఖ్యమంత్రి భజన మానాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జలాలు ఆంధ్రాకు తరలిస్తుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి భజన…

Main

సుప్రీంలో మోడికి చుక్కెదురు

ప్రార్ధనాలయాల పరిహారంపై స్టేకు సుప్రీం నో సెక్యూలర్‌ విలువలను కాపాడాలని హితవు న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి): గోద్రా అనంతర అలర్లలో దెబ్బతిన్న ఆలయాలకు పరిహరం చెల్లించాలన్న గుజరాత్‌ హైరోక్టు ఆదేశాలపై స్టేకు సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు నిరాకరించింది.…

Featured News

తెలంగాణ గడ్డపై పుట్టడమే వారు చేసిన నేరమా ?

సీమాంధ్రకు అదనపు మెడికల్‌ సీట్లు ..తెలంగాణకు మొండి చేయి ఇంతకంటే వివక్షకు ఆధారమేం కావాలి : హరీష్‌ హదరాబాద్‌ , జూలై 3 (జనంసాక్షి): మెడికల్‌ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థుల పట్ల వివక్షత చూపుతున్నారని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే…

Cover Story

రాష్ట్రపతి ఎన్నికను ఆయుధంగా మలుచుకోవాలి

తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీ జాక్‌ లేఖాస్త్రాలు మన ఆకాంక్ష కనపడకపోతే ప్రజలు క్షమించరు : కోదండరామ్‌ హైదరాబాద్‌ , జూలై 3 (జనంసాక్షి): రాష్ట్ర్రపతి ఎన్నికలను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర్ర సాధన కోసం ఉపయోగించుకునేలా కార్యాచరణ ప్రణాళికకు తెలంగాణ…