Tuesday, 3 November 2026

July 2012

Featured News

యూరోకప్‌ 2012 పుట్‌బాల్‌ మ్యాచ్‌ ఛాంపియన్‌ షిప్‌

యూరోకప్‌ 2012 పుట్‌బాల్‌ మ్యాచ్‌ ఛాంపియన్‌ షిప్‌ ను రెండోసారి స్పెయిన్‌ గెలుచు కుంది. ఆదివారం జరిగిన చివరిఘట్టంలో 4-0 తో విజయం సాధించింన సంద్భంగా సెంట్రల్‌ మాడ్రిల్‌లో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్న దృశ్యం.

Featured News

అదనపు మెడికల్‌ సీట్లన్నీ..

సీమాంధ్రకే దోచిపెట్టిన కిరణ్‌ సర్కార్‌ మాజీ ఎంపీ వినోద్‌ ధ్వజం హైదరాబాద్‌,, జూలై 2 (జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి వైద్య సీట్ల కేటాయింపును సాధించడంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సవతితల్లి వైఖరిని అవలంభిస్తున్నారని తెరాస నాయకుడు, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్‌…

Featured News

ఖరీఫ్‌ నుంచి వడ్డీలేని రుణాలు

20 సూత్రాల కార్యక్రమంలో ఏపీనే ఫస్ట్‌ హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి ): అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాల సహకారం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జూబ్లీహా లులో సోమవారం ఉదయం 20 సూత్రాల…

Featured News

నిద్రలేచిన బాబు రైతుల కోసం మహాధర్నా

చేతగాని ప్రభుత్వమిది.. అధికారంలో ఉండే అర్హత లేదు : బాబు రైతు సమస్యలకు ప్రభుత్వ నిర్లక్ష్య మే కారణం : నారాయణ హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి): రైతులను ఆదుకోలేని చేతకాని ప్రభుత్వం అధికారంలో ఉండే అర్హత లేదని…

ముఖ్యాంశాలు

మీడియాతో మీకేం పని ?

సీబీఐ జేడిపై హైకోర్టు సీరియస్‌ హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి): ముఖ్యమైన కేసులు దర్యాప్తు చేస్తున్న సందర్భంలో దర్యాప్తు సంస్థ మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏమిటని హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్‌ లిస్టుల వ్యవహారంపై…

Featured News

కార్పొరేట్‌ కళాశాల ఫీజుల దోపిడిని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ..

ఇంటర్‌ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించిన టీఆర్‌ఎస్‌వి హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి): కార్పొరేట్‌ కళాశాలల ఫీజు దోపిడీ విధానాన్ని అరికట్టండి.. ఆయా కళాశాలల యాజమాన్యాల ఆగడాలకు కళ్లెం వేయండి అంటూ టిఆర్‌ఎస్‌వి నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. అంతేగాక…

Main

రెండు నెలల్లో తెలంగాణ ప్రకటించండి

ప్రణబ్‌కు నేను ఓటెయ్యను జండాలు పక్కనబెట్టి పోరుకు సిద్ధం కండి : నాగం. హైద్రాబాద్‌,జూలై 2(జనంసాక్షి): రెండు నెలల్లో కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని తెలంగాణ నగారా సమితి అధ్యక్షులు నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణపై కాంగ్రెస్‌…

Cover Story

తెలంగాణ ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే..

రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించండి తెలంగాణ ఉద్యోగ జేఏసీ డిమాండ్‌ హైద్రాబాద్‌,జూలై 2(జనంసాక్షి): తెలంగాణ ప్రజల ఆకాంక్షను దేశానికి చాటిచెప్పేందుకు రాష్ట్రపతి ఎన్నికలు చక్కటి అవకాశమని, తెలంగాణ కాంగ్రెస్‌ పజాప్రతినిధులకు రాష్ట్రం ఏర్పాటు విషయంలో చిత్తశుద్ది ఉంటే ఎన్నకలు బహిష్కరించాలని…