Tuesday, 3 November 2026

July 2012

Featured News

వరద ప్రాంతాల్లో ప్రధాని, సోనియా ఏరియల్‌ సర్వేమృతులు 77మంది.. మరో 50మంది గల్లంతు?

గౌహతి, జూలై 2 : అస్సాంలో సంభవించిన వరద బీభత్సం నష్టాన్ని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్‌గగోయ్‌తో కలిసి సోమవారంనాడు ఏరియల్‌ సర్వే నిర్వహించారు. జోర్హాట్‌, సిబ్‌సాగర్‌, లక్ష్మీపూర్‌, డెమాజీ, మజూలీ…

వార్తలు

గాలి బెయిల్‌ కేసులో మరో మలుపు

గాలి బెయిల్‌ విషయమై పట్టాభి కంటే ముందే మరో న్యాయమూర్తిని గాలి అనుచరులు సంప్రదించినట్లు యాదగిరి వాంగ్మూలంలో సీబీఐకి తెలిపినట్లు సమాచారం. మే 27 న సీబీఐ యాదగిరి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. గాలి సోదరుడు సోమశేఖర్‌రెడ్డిని సీనియర్‌…

వార్తలు

మంత్రుల సాధికార బృందం అధ్యక్ష పదవికి పవార్‌ రాజీనామా

ఢిల్లీ: టెలికాం మంత్రుల సాధికారిక బృందం అధ్యక్ష పదవికి కేంద్ర మంత్రి శరద్‌ పవార్‌ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆమోదించారు. ఇటీవలే ఈ పదవి చేపట్టిన శరద్‌ పవార్‌ ఈరోజు మంత్రుల సాధికార బృందం…

వార్తలు

క్వార్టర్‌ ఫైనల్లో ఫెదరర్‌

లండన్‌: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రవేశించాడు. అతను బెల్జియం ఆటగాడు జేవియర్‌ మలిసీపై 7-6, 6-1, 4-6, 6-3 తేడాతో విజయం సాధించాడు.

వార్తలు

షరపోవా పరాజయం

లండన్‌: వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో ఈరోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. టావ్‌సీడ్‌, షరపోవా పరాజయం పాలైంది. జర్మనీ క్రీడా కారిణి లిసికి చేతిలో 4-6, 3-6 తేడాతో షరపోవా ఓడిపోయింది. బెల్జియం క్రీడాకారిణి కిమ్‌ క్లిస్టర్స్‌ కూడా మరో…

Featured News

అమర్‌నాథ్‌ పయనమైన తొమ్మిదో బృందం

శ్రీనగర్‌: పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మధ్య తొమ్మిదో బృందం సోమవారం అమర్‌నాథ్‌ యాత్రకు బయలుదేరింది. జమ్మూలోని భగవతినగర్‌ బేస్‌క్యాంప్‌ నుంచి 2,910మంది పురుషులు, 836మంది మహిళలు, 197మంది చిన్నారులు, 152మంది సాధువులు, 132వాహనాల్లో ప్రయాణమయ్యారు. దీంతో ఈ సీజన్‌లో…

వార్తలు

యాసిడ్‌ విక్రయాల నియంత్రణపై ఆఫిడవిట్‌ దాఖలు చేయండి

న్యూఢిల్లీ: మహిళలపై దాడుల కోసం యాసిడ్‌ను ఒక ఆయుధంగా ఉపయోగించుకుండా నిరోధించడానికి వాటి విక్రయాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి తెలియచేయాలని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కేంద్రాన్ని ఆదేశించింది. నేరగాళ్లకు యాసిడ్‌ సులువుగా దొరక్కుండా తీసుకునే చర్యల విషయమై…

వార్తలు

రైల్వే చార్జీలకు సేవా పన్ను మినహాయింపు

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు కేంద్రం కాస్త ఉపశమనం కలిగించింది. ఏసీ రైలు ప్రయాణం సరకు రవాణాలను సేవా పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ రైల్వేకు వర్తమానం పంపింది. ఈ మినహాయింపు సెప్టెంబర్‌ 30వరకు ఉంటుందని ప్రయాణికులు తప్పించుకున్నట్లయింది.…

వార్తలు

అగ్ని ప్రమాదంలో 14మందికి గాయాలు

ముంబాయి: గతశనివారంశ్రీకాకుళం జిల్లా అరిణాం అక్కివలసలోని తమ పురుగుల మందుల తయారీ కర్మాగారంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 14మంది గాయపడ్డారని, వారందరిని ఆసుపత్రికి తరలించామని బాంబే స్టాక్‌ ఎక్సైజ్‌కు నాగార్జున అగ్రికెం లిమిటెడ్‌ తెలియజేసింది. మంటలను అదుపులోకి తెచ్చామని…

వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

కంకిపాడు రూరల్‌: పునాదిపాడు వద్ద ఆర్టీసి బస్సు, ఆటో ఢీ కొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులిద్దరూ తండ్రీ కొడుకులు. వీళ్లంతా తోట్లవల్లూరు మండలం పెనుమకూరుకు చెందినవారు. బందువుల ఇంటికి గన్నవరం…