Thursday, 5 November 2026

July 2012

సీమాంధ్ర

మహిళపై యాసిడ్‌తో దాడి..

విజయవాడ, జూలై 27 : అనుమానంతో భర్త యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. గన్నవరం మండలం, శీకవరం గ్రామంలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. షాలినిపై ఆమె భర్త సైదా ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కొంతకాలంగా వారిద్దరి మధ్య విభేదాలు…

వార్తలు

ఎన్‌ఆర్‌ఐ మహిళ బ్యాగు చోరి

హైదరాబాద్‌: కొత్తపేటలోని అష్టలక్ష్మీ ఆలయంలో ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళ బ్యాగ్‌ చోరికి గురయింది. బ్యాగులో 20తులాల బంగారం, పాస్‌పోర్టు ఉన్నాయి. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సీమాంధ్ర

ఇంద్రకీలాద్రి కిటకిట

విజయవాడ, జూలై 27 : శ్రావణ శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసింది. రెండో శుక్రవారం..వరలక్ష్మివ్రతం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు దీరారు. కనకదుర్గ అమ్మవారిని వరలక్ష్మి అవతారంలో అలంకరించారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్ధం ఏర్పాట్లు…

జాతీయం

ఓడరేవు స్థలంపై ఆగస్టు 31లోగా నిర్ణయం

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రెండో ఓడరేవు నిర్మాణానికి ఆగస్టు 31లోగా స్థలాన్ని నిర్ణయిస్తామని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఓడరేవు నిర్మాణంపై సెప్టెంబర్‌ 31న కేంద్రమంత్రి వర్గం సూత్రప్రాయ ఆమోదం తెలుపుతుందని తెలిపింది.

హైదరాబాద్

జానారెడ్డిని కలిసిన తెరాస ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జానారెడ్డితో తెరాస ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం. 69ని మార్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ విషయంలో…

సీమాంధ్ర

ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో

విజయవాడ, జూలై 27 : మసీదు సమీపంలో వైన్‌షాపు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ముస్లిం సంఘాలు ఉయ్యూరులో రాస్తారోకో నిర్వహించాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటీవల జరిగిన దుకాణాల కేటాయింపులో ఉయ్యూరులో మద్యం…

సీమాంధ్ర

పోస్టాఫీసులో డబ్బు మాయం

విజయవాడ, జూలై 27 : అగీరిపల్లి హెడ్‌ పోస్టాఫీసులో చోరి జరిగింది. శుక్రవారం ఉదయం ఈ ఉదంతం వెలుగు చూసింది. 27,000రూపాయలు అపహరణకు గురయ్యాయి. తపాల కార్యాలయం తెరిచి చూసేసరికి వెనకవైపు తలుపులు పగలగొట్టి ఉండటాన్ని సిబ్బంది గమనించారు.…

సీమాంధ్ర

ఆర్‌ఐపై దాడికి యత్నం

విజయవాడ, జూలై 27 : కృష్ణా జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు పెచ్చుమీరాయి. అక్రమరవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లు అడ్డుకునేందుకు ప్రయత్నించిన రెవెన్యూ ఇన్ప్‌క్టర్‌పై అదే ట్రాక్టర్‌తో డీ కొట్టించేందుకు డ్రైవర్‌ యత్నించాడు. ప్రమాదాన్ని పసిగట్టిన ఆర్‌ఐ తప్పుకున్నాడు.…

సీమాంధ్ర

24గంటల్లో 5.9 మి.మీ. వర్షపాతం

ఏలూరు, జూలై 27 : పశ్చిమ గోదావరి జిల్లాలో గడచిన 24గంటల్లో 5.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లుగా జిల్లా ప్రణాళిక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అత్యధికంగా నిడదవోలు…

సీమాంధ్ర

నేడు ముగింపు ఉత్సవం

ఏలూరు, జూలై 27 : మహిళా శిశు చైతన్య వారోత్సవాల సందర్భంగా కోటరామచంద్రాపురం, కొత్తరాజానగరం గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశౄలలో ఈ నెల 28వ తేదీ ఉదయం 10గంటలకు జిల్లా స్థాయి ముగింపు ఉత్సవం నిర్వహిస్తున్నట్లు మహిళా…