సిఎల్ టీ ట్వంటీ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ, కోల్‌కత్తా ఢీ
ఓకే గ్రూప్‌లో చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ ముంబై, జూలై 27 : వచ్చే అక్టోబర్‌లో జరగనున్న ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ ట్వంటీ టోర్నీ గ్రూపులను ప్రకటించారు. మొత్తం 10 జట్లను రెండు గ్రూపులను విభజించారు. గ్రూప్ ఎలో…
