Thursday, 5 November 2026

July 2012

సీమాంధ్ర

విజయవాడ,జూలై 27 : మహిళ, శిశు చైతన్య ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న జిల్లాస్థాయి అవగాహనా సదస్సును నిర్వహిస్తున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వి. స్వరూపరాణి తెలిపారు. గర్భిణీలు, శిశువులకు పౌష్టికాహారం…

సీమాంధ్ర

ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష : సీఎం

శ్రీకాకుళం, జూలై 27 : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం దారిద్య్రరేఖ నుంచి బయటపడి అభివృద్ధి చెందాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు జిల్లా పర్యటనలో భాగంగా పాలకొండలో స్వయం శక్తి సంఘాలతో…

సీమాంధ్ర

ఇద్దరు దారుణహత్య

కర్నూలు జూలై 27 : నగర సమీపంలోని కార్బైట్‌ ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఫ్యాక్టరీ వద్దవున్న డాబాలో ఇద్దరు వ్యక్తులు భోజనం చేస్తుండగా రెండు ఆటోల నుంచి పంది మంది వ్యక్తులు వచ్చి…

సీమాంధ్ర

మోషెన్‌రాజు మనస్తాపం- దళితులలో అగ్రహం

ఏలూరు, జూలై 27 :జిల్లాకాంగ్రెస్‌ అధ్యక్షపదవిని సైతం వదులుకొని మహానేత వైయస్‌రాజశేఖర్‌రెడ్డి పై అభిమానంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరిన మోషెన్‌రాజును జిల్లా పార్టీ కన్వీనర్‌ పదవినుంచి అర్థాంతరంగా తొలగించటంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. సుబ్బారెడ్డితో భేటీ ముగిశాక…

సీమాంధ్ర

వీధికెక్కిన విభేదాలువైయస్‌ఆర్‌సిపిలో ముసలం

జిల్లా కన్వీనర్‌గా మోషెన్‌రాజుకు ఉద్వాసన ఏలూరు, జూలై 27 : పశ్చిమగోదావరి జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలు ఉప ఎన్నికల తర్వాత బజారునపడ్డాయి. జిల్లా పార్టీకి సారథ్యం వహిస్తున్న దళిత నాయకుడు మోషెన్‌రాజుకు ఉద్వాసన పలికారు. పార్టీ…

సీమాంధ్ర

రోహిత్‌ తండ్రి ఎన్డీ తివారియే : హైకోర్టు

న్యూఢిల్లీ, జూలై 27 : రోహిత్‌ శేఖర్‌ తండ్రి ఎన్‌డి తివారీయేనని శుక్రవారం సాయంత్రం హైకోర్టు ఎన్‌డిఎ నివేదికను బహిర్గతం చేసింది. తనను ఎన్డీ తివారి కుమారుడిగా గుర్తించాలంటూ రోహిత్‌ శేఖర్‌ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం..…

సీమాంధ్ర

క్రీడా సంబరానికి సర్వం సిద్ధం

అలరించనున్న ఇళయరాజా, ఎఆర్‌ రహమాన్‌.. లండన్‌, జూలై 27: మరికొన్ని గంటల్లో క్రీడా సంబరం ఆరంభం కానున్నది. లండన్‌ ఒలింపిక్‌ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ మెగా ఈవెంట్‌ను ఇంగ్లండ్‌ రాణి ఎలిజబెత్‌, ప్రిన్స్‌ ఫిలిప్స్‌ ప్రారంభించనున్నారు.…

సీమాంధ్ర

కూలిన పాఠశాల పైకప్పుఆరుగురు మృతి.. మరికొందరికి గాయాలు

లక్నో, జూలై 27 : ఉత్తరప్రదేశ్‌లో పాఠశాల పైకప్పు కూలిన దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బిజనూరులోని ఒక పాఠశాల పై కప్పు శుక్రవారంనాడు కూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు. మరికొందరికి…

సీమాంధ్ర

శ్రీకాకుళంలో సీఎంకు ఘన స్వాగతం

శ్రీకాకుళం, జూలై 27: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గొనుటకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి శ్రీకాకుళంలో ఘన స్వాగతం లభించింది. శువ్రారం ఉదయం ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు ముఖ్యమంత్రి…

సీమాంధ్ర

ప్రతిపాదనలు పంపండి : కలెక్టర్‌

నెల్లూరు, జూలై 27 : జిల్లాలో వివిధ పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలను పంపాలని కలెక్టర్‌ శ్రీధర్‌ కోరారు. శుక్రవారం స్థానిక కలెక్టర్‌ ఛాంబర్‌లో ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశంలో సంబంధిత అధికారులతో…