ఘనంగా కోటసత్తెమ్మ ఉత్సవాలు
విజయనగరం, జూలై 31 : పట్టణంలోని కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం శ్రీనివాస సామూహిక తులసీదళార్చన అత్యంత వైభవంగా జరిగింది. కోటసత్తెమ్మ తల్లి అమ్మవారి పండగ మహోత్సవాలలో భాగంగా రెండవ రోజైన సోమవారం ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించి…
