Monday, 2 November 2026

July 2012

సీమాంధ్ర

వెయ్యి పాఠశాలలో లక్ష మొక్కలు నాటాలి : వీరబ్రహ్మయ్య

విజయనగరం, జూలై 31 : జిల్లాలో వెయ్యి పాఠశాలల్లో లక్ష మొక్కలు నాటించాలని అధికారులను ఆదేశించడం జరిగిందని, పాఠశాలలో నాటే మొక్కలను విద్యార్థులు జాగ్రత్తగా పరిరక్షించాలని జిల్లా కలెక్టర్‌ ఎం. వీరబ్రహ్మయ్య చెప్పారు. మంగళవారం 63వ వన మహోత్సవం…

సీమాంధ్ర

ఇంటింటా చెట్టు .. అదే ఆరోగ్యానికి రక్ష

శ్రీకాకుళం, జూలై 31: ఆరోగ్యవంతమైన ప్రజా జీవనానికి పచ్చని మొక్కల పెంపకం అవసరమని రాష్ట్ర రహదారుల భవనాల శాఖమంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 63వ వనమహోత్సవం సందర్భంగా స్థాణిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం ఉదయం…

సీమాంధ్ర

మనగుడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : మంత్రి ధర్మాన

శ్రీకాకుళం, జూలై 31: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రారంభంకానున్న మనగుడి కార్యక్రమం పోస్టర్లను…

జిల్లా వార్తలు

వృక్ష సంపదపైనే మనిషి మనుగడ

నల్గొండ, జూలై 31 : వృక్ష సంపదపైనే మనిషి మనుగడ ఆధారపడి వుందని నల్లగొండ పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. 63వ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు…

కరీంనగర్

మరమగ్గ కార్మికుల కూలీ రేట్లు పెంచాలి

కరీంనగర్‌, జూలై 31 : మరమగ్గాల కార్మికుల కూలీ రేటు పెంచాలని కోరుతూ మంగళవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుండగా కార్మికులకు…

కరీంనగర్

ప్రభుత్వం విద్యకు పెద్దపీట : ఎంపి వివేక్‌

కరీంనగర్‌, జూలై 31 : విద్యార్థుల భవిష్యత్‌ను చక్కదిద్దేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని, అందులో భాగంగానే వసతి గృహాల నిర్మాణాలు జరుపుతున్నదని ఎంపి వివేక్‌ అన్నారు. మంగళవారంనాడు థర్మపురి, బుగ్గారం, మద్దునూరు, గోపాలపూర్‌ తదితర ప్రాంతాల్లో 1.21లక్షల…

కరీంనగర్

పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటాలి

రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి డి. శ్రీదర్‌బాబు కరీంనగర్‌, జూలై 31 : పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్రపౌర సరఫరాల శాఖ సందర్భంగా మంగళవారం నగరంలోని సప్తగిరి కాలనీలోని…

సీమాంధ్ర

అధికార యంత్రాంగంపై మంత్రి పితాని గరం

కలెక్టర్‌ తీరుపై ఎమ్మెల్యేల నిరసన రసాభాసగా సమీక్ష సమావేశం ఏలూరు, జూలై 31 : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కలెక్టర్‌ వాణీమోహన్‌ సమక్షంలోనే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అధికారులపై నిప్పులుచెరిగారు. ప్రభుత్వం బడుగు,…

సీమాంధ్ర

పశ్చిమలో భారీ వర్షం

ఏలూరు, జూలై 31 : పశ్చిమ గోదావరి జిల్లాలో గడిచిన 24గంటల్లో 4.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా జిల్లా ప్రణాళిక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ మంగళవారం నాడు ఒక ప్రకనటలో తెలిపారు. జిల్లాలో అత్యధికంగా పెరవలి మండలంలో…

సీమాంధ్ర

వృక్ష సంపదపైనే పర్యావరణ పరిరక్షణ

విజయనగరం, జూలై 31 : పర్యావరణ పరిరక్షణ వృక్ష సంపదపైనే ఆధారపడి ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్థానిక పల్లవి విద్యామందిర్‌ కరస్పాండెంట్‌ శేఖర్‌ పేర్కొన్నారు. పట్టణంలోని పల్లవి విద్యా మందిర్‌ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ గ్రీన్‌కోర్‌ ర్యాలీ…