పరిమితులకు లోబడే ఇసుక తవ్వకాలు జరపాలి జేసీ భాస్కర్
శ్రీకాకుళం, జూలై 31: లీజు ఖరారైన ఇసుక ర్యాంపులను పరిమితులకు లోబడి నిర్వహించకపోతే చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ పోలా భాస్కర్ హెచ్చరించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇసుక వేలం పాటలు ముగిసిన తరువాత…
