Friday, 6 November 2026

August 2012

వార్తలు

సీఎంతో ముగిసిన మంత్రుల భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి పితాని సత్యనారాయణల భేటీ ముగిసింది. అయితే ఇంజినీరింగ్‌ కళాశాలల విధివిధానాలపై ప్రభుత్వ ప్రకటన రేపు వెలువడనుంది. ఈ భేటీ అనంతరం ఈరోజే ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని మొదట అనుకున్నారు.…

వార్తలు

బీఈడీ అధ్యాపకులతో నాగర్జున విశ్వవిద్యాలయ అధికారుల చర్చలు సఫలం

గుంటూరు: బీఈడీ ఆధ్యాపకులతో నాగార్జున విశ్వవిద్యాలయ అధికారుల చర్చల సఫలమయ్యాయి. మూడు రోజుల్లో వేతన సమస్య పరిష్కరిస్తామని అధికారులు అధ్యాపకులకు హామీ ఇచ్చారు. దాంతో మూడు రోజులుగా మూల్యాంకనానికి గైర్హాజరవుతున్న బీఈడీ అధ్యాపకులు రేపటి నుంచి విధులకు హాజరు…

వార్తలు

ముఖ్యమంత్రి ప్రభుత్వం ఆల్‌ ఔట్‌ : తెలంగాణ తెదేపా

హైదరాబాద్‌: కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో ఒక్కో వికెట్‌ పడిపోతూ చివరకు ఆలవుట్‌ అయ్యే పరిస్థితి నెలకొందని తెలంగాణ తెదేపా నేతలు విమర్శించారు. వరంగల& ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే ప్రభుత్వం ఎలాంటి…

వార్తలు

ఈశాన్య రాష్ట్రవాసులకు కమిషనర్‌ భరోసా

హైదరాబాద్‌: నగరం నుంచి ఖాళీ చేయాలన్న బెదిరింపులపై ఈశాన్య రాష్ల్రాల ప్రతినిధుల బృందం కమిషనర్‌ను కలిసింది. ఈశాన్య రాష్ట్రాలనుంచి ఇక్కడికి వచ్చి నివసిస్తున్నవారి భద్రతపై కమిషనర్‌ ఆనురాగ్‌ శర్మ వారికి భరోసా ఇచ్చారు. బెదిరింపులు వస్తే ఈ నెంబర్లకు…

వార్తలు

ఇఫ్తార్‌ విందుకు హాజరైన చంద్రబాబు

మెదక్‌: మెదర్‌ జిల్లా సదాశివపేటలో ఇఫ్తార్‌ విందుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల మాదిరిగా త్వరలో మైనార్టీలకూ డిక్లరేషన్‌ ప్రకటిస్తామన్నారు. ముస్లింలకు దామాషా ప్రకారం విద్య, ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల్లో…

వార్తలు

నష్టాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: వరుసగా రెండు రోజులపాటు లాభాలు గడించిన భారతీయస్టాక్‌మార్కెట్‌ గురువారం నష్టాలతో ముగిసింది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న బలహీనత సెన్సెక్స్‌పై పడటంతో సూచీ 70.99 పాయింట్ల కోల్పోయి 17657.21 పాయింట్ల వద్ద స్థిరపడింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 17.40 పాయింట్ల…

వార్తలు

ప్రభుత్వ ప్రసూతి అస్పత్రుల కోసం ప్రత్యేక ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు

తిరుపతి: రుయా, స్విమ్స్‌, ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలల కోసం ప్రత్యేక ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సాల్మన్‌ దాజు తెలిపారు. రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో వైద్యులకు సెలవులు రద్దు చేశారు. ఈ కెల 21న ముఖ్యమంత్రిలో…

వార్తలు

ప్రత్యేక రైళ్ల పొడిగింపు

సికింద్రాబాద్‌: ప్రయాణీకుల రద్దీ దృష్యా జైపూర్‌-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 18 న రాత్రి 9.10 నిమిషాలకు జైపూర్‌-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు ఉంటుంది. ఈ నెల 20 న…

వార్తలు

ముఖ్యమంత్రితో, పితాని భేటీ

హైదరాబాదు: ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి పితాని సత్యనారాయణలు భేటీ అయ్యారు. బోధనారుసుం విధానంపై ఈ సమావేశంలో చర్చించి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు.

హైదరాబాద్

రేపు పాతబస్తీలో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: రంజాన్‌ చివరి శుక్రవారం సంధర్భంగా రేపు పాతబస్తీలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. చార్మినార్‌ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్‌ మళ్లిస్తున్నట్లు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. రేపు ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చార్మినార్‌-మదీనా,…