Friday, 6 November 2026

August 2012

హైదరాబాద్

భారత్‌ ఫ్లెక్సో కంపెనీపై కేసు నమోదు

హైదరాబాద్‌: జీడిమెట్ల అగ్నిప్రమాద ఘటన నేసథ్యంలో కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదయింది. భారత్‌ ఫ్లెక్సో కంపెనీ యాజమాన్యంపై 284, 284 సెక్షన్‌ల కింద అధికారులు కేసు నమోదు చేశారు.

వార్తలు

తిరుపతి రుయా ఆసుపత్రిలో మరో చిన్నారి మృతి

తిరుపతి: రుయా చిన్న పిల్లల ఆసుపత్రిలో నిన్న అయిదుగురు చిన్నారులు మృతి చెందిన సంఘటన మరవక ముందే అదే ఆసుపత్రిలో మరో చిన్నారి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతో పసి ప్రాణాలు బలి అవుతున్నాయని తల్లీదండ్రులు ఆవేదన వ్యక్తం…

వార్తలు

ఎస్సై తీరుపై ఆందోళన

వరికుంటపాడు: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల ఎస్సై ఎస్‌. శ్రీనివాసరావు తీరును నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. మండలంలోని గువ్వాడి గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్‌ విజయలక్ష్మీ అదే గ్రామానికి చెందిన రమణయ్య మద్యం సేవించి తనను తిట్టినట్టు…

హైదరాబాద్

ఈ నెల 20న ఇంజనీరింగ్‌ కౌన్సిల్‌ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: ఈ నెల 20న ఇంజనీరింగ్‌ కౌన్సిల్‌కు నోటీఫికేషన్‌ విడుదల ఏయనున్నారు. ఈ నెల 27నుండి సర్టీఫికేట్ల పరిశీలన, 29నుంచి వెబ్‌ ఆప్సన్‌ల నమోదు. సెప్టెంబర్‌ 12న సీట్ల కేటాయింపు సెప్టెంబర్‌ 17నుంచి తరగతులు ప్రారంభం.

వార్తలు

ఒలింపిక్‌ పతక విజేతలకు క్రీడల మంత్రి అభినందనలు

ఢిల్లీ: ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఆరుగురు క్రీడాకారులకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అజయ్‌ మాకెన్‌ అభినందనలు తెలియజేశారు. వచ్చే ఒలింపిక్స్‌లో భారత్‌ మరిన్ని పతకాలు సాథిస్తుందని ఈ సందర్భంగా ఆయన అభిలషించారు.

వార్తలు

టోల్‌ పన్ను ఎత్తి వేయాలని కిసాన్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఆందోళన

ఢిల్లీ: ఢిల్లీ, ఆగ్రాలను కలుపుతూ ఇటీవలే ప్రారంభించిన యమునా ఎక్స్‌ప్రెస్‌పై ఈ రోజు పెద్ద సంఖ్యలో రైతులు చేరి ఆందోళన చేపట్టారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో రైతులు ఎక్స్‌ప్రెస్‌వూపై టోల్‌ పన్ను ఎత్తివేయాలని…

వార్తలు

పట్టాభికి బెయిల్‌ నిరాకరణ

హైదరాబాద్‌: ఓఎంసీ కేసు నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణం కేసులో నిందితులైన మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావుకు ఏసీబీ కోర్టు బెయిల్‌ నిరాకరించింది. బెయిల్‌ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టి వేసింది.

హైదరాబాద్

ధర్మానకు సంఘీభావం ప్రకటిస్తున్న పలువురు నేతలు

హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మాన ప్రసాదరావును ఆయన నివాసంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి సంఘీభావం ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఉన్న ఆయనను ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు…

Featured News

తెలంగాణ మిలియన్‌ మార్చ్‌’కు సీపీఐ మద్దతు

హైదరాబాద్‌:  ఈరోజు సీసీఐ నేతలతో ముగ్దు భవన్‌లో జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం    ఆపార్టీ నేత నారాయణతో   సెప్టెంబర్‌ 30న జరిగే ‘ తెలంగాణ మిలియన్‌ మార్చ్‌’కు సీపీఐ మద్దతు  ఇవ్వలన్ని కోరారు.  ఆయన విజ్ఞప్తిమేరకు   తెలంగాణ మిలియన్‌…

వార్తలు

సినీ నటి టీజీ.కమలాదేవి కన్నుమూత

చెన్నై: అలనాటి సిని నటి  టీజీ.కమలాదేవి ఈ రోజు చెన్నైలో కన్ను మూశారు. కమలాదేవి స్వస్థలం చిత్తూరు జిల్లా. పాతాళభైరవి, వెలుగునీడలు, బాలనాగమ్మ చిత్రాల్లో ఆమె కథానాయికగా నటించారు. ఆమె మరణ వార్తాతో చిత్తూరు జిల్లాలోను అభిమానుల్లో ఒక్కసారిగా…