Friday, 6 November 2026

August 2012

Cover Story

టీజేఏసీతో కలిసి ఉద్యమించడానికి సీపీఐ

టీజేఏసీ ‘తెలంగాణ మార్చ్‌’లో కదంతొక్కనున్న కామ్రేడ్లు సీపీఐ ‘తెలంగాణ పోరు యాత్ర’కు తరలిరానున్న తెలంగాణవాదులు సీపీఐ ప్రధాన కార్యాలయంలో ఇరుపక్షాల భేటీ కలిసి కొట్లాడుతాం.. తెలంగాణ సాధిస్తాం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏ శక్తీ ఆపలేదు ముక్తకంఠంతో నినదించిన ‘సీపీఐ’…

వార్తలు

విశాఖ స్టీల్‌కు లాభాలు

విశాఖపట్నం: మొదటి త్రైమాసికంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రూ. 361 కోట్ల లాభాలను ఆర్జించినట్టు సీఎండీ చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది మొదటి త్రైమాసికానికి పన్ను మినహాయించగా రూ. 47 కోట్లు మాత్రమే లాభాలు రాగా ఈ…

వార్తలు

హైకోర్టులో కళాశాలల పిటిషన్‌

హైదరాబాద్‌: బోధన రుసుం పెంపుపై ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు హైకోర్టులో పిటిషన్‌ వేశాయి. రూ. 50,200 వరకు ఫీజును పెంచాలని పిటిషన్‌లో కళాశాల యాజమాన్యాలు పేర్కొన్నాయి.

వార్తలు

గృహ వినియోగదారులపై సర్‌ఛార్జీల మోత

హైదరాబాద్‌: గృహ వినియోగదారులపై సర్‌ఛార్జి మోపేందుకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు సిద్దమయ్యాయి. ఈ మేరకు విద్యుత్‌ నియంత్రణ మండలకి డిస్కంలు ప్రతిపాదనలు పంపాయి. గృహ వినియోగదారుడికి యూనిట్‌కు రూ. 1.62 పైసలు అదనపు భారం పడనుంది. దీనిపై ఈ…

వార్తలు

బీసీలకు అండగా తెదేపా

సదాశివపేట: గురువారం సాయంత్రం తెదేపా పట్టణశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఇఫ్తార్‌ విందుకు ఆయన హాజరయ్యారు. తమ పార్టీ మైనార్టీలకు అండగా నిలుస్తుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనార్టీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి…

వార్తలు

అంధకారంలో 25 గిరిజన గ్రామాలు

అంధకారంలో 25 గిరిజన గ్రామాలు పోలవరం: సీఎం పర్యటనపై అధికారుల అత్యుత్సహం చూపడంతో 25 గిరిజన గ్రామల్లో అంధకారం నెలకొంది. సీఎం పోలవరం పర్యటన సంధర్భంగా పోలవరం హెడ్‌వర్స్‌ వద్ద హెలిప్యాడ్‌కు అడ్డువస్తాయని భావించి విద్యుత్‌ వైర్ల్‌ తొలగించారు.…

వార్తలు

గాలి జనార్ధనరెడ్డిని కాసేపట్లో బళ్లారి జైలుకు తరలింపు

బెంగుళూరు: గాలి జనార్దనరెడ్డిని కాసేపట్లో బళ్లారి జైలుకు తరలించనున్నారు. 2006లోతోరణగల్లు పోలీసు స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఓబుళాపురం కార్పోరేషన్‌నుంచి కర్ణాటక మైనింగ్‌ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడి తవ్వకాలు సాగించినట్టు ఆయనపై కేసు నమోదైంది. తపాల గణేష్‌, నారాయణరెడ్డిలను…

వార్తలు

ఇసుక మాఫియాను ఆరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్‌: ఇసుక మాఫియాను ఆరికట్టేందుకు అన్ని చర్యలు చేపట్టాలని భాజపా నేతలు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. స్థానికంగా అధికారులు ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారని పార్టీ నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే దీన్ని అరికట్టేందుకు అన్ని చర్యలు…

వార్తలు

పార్లమెంటు నియోజకవర్గ ఇంఛార్జుల్లో స్వల్ప మార్పులు

హైదరాబాద్‌: పార్లమెంటు నియోజకవర్గ ఇంఛార్జుల్లో చంద్రబాబు స్వల్ప మార్పులు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జిగా బండారు సత్యనారాయణమూర్తి, ఏలూరు, మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జిగా తలసాని శ్రీనివాసయాదవ్‌, కడప. రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జిగా సోమిరెడ్డి…

వార్తలు

ఆర్టీసీకి రికార్డు స్థాయి ఆదాయం

హైదరాబాద్‌: ఈ నెల 13న ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఆ ఒక్కరోజు 23.95 కోట్లు ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌ తెలిపారు. ఆ రోజు 97శాతం ఆక్యూపెన్సీ రేషియో నమోదైనట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా…