ముఖ్యమంత్రితో, పితాని భేటీ

హైదరాబాదు: ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి పితాని సత్యనారాయణలు భేటీ అయ్యారు. బోధనారుసుం విధానంపై ఈ సమావేశంలో చర్చించి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు.

తాజావార్తలు