Friday, 6 November 2026

August 2012

జాతీయం

రాందేవ్‌ బాబా దీక్ష విరమణ

న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి): అవినీతికి వ్యతిరేకంగా, విదేశీ బ్యాంకుల్లో పేరుకుపోయిన నల్లధనాన్ని వెనక్కి రప్పించాలని కోరుతూ గత 6రోజులుగా అమరణ నిరాహారదీక్ష చేస్తున్న యోగా గురువు బాబా రాందేవ్‌ తన నిరాహార దీక్షను విరమించారు. ఇద్దరు పిల్లలు…

Featured News

‘తెలంగాణ’కు ప్రజలదే నాయకత్వం

తెగించి కొట్లాడుదాం.. తెలంగాణ సాధిద్దాం రాజకీయ నాయకత్వానికి బుద్ధిచెబుదాం తెలంగాణ ఇస్తామని పోటీ చేసిన ఎంపీలు ఇప్పుడు వద్దంటే ప్రజలు తరిమి కొడతారు జేఏసీ చైర్మన్‌ కోదండరాం నల్గొండ  14 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకత్వం…

Featured News

మంత్రి పదవికి ధర్మాన రాజీనామా

హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి): జగన్‌ అక్రమాస్తుల కేసులోని వాన్‌పిక్‌ వ్యవహారంలో సీబీఐ ఐదో నిందితునిగా దర్మాన పై అభియోగాలు చేసిన నేపథ్యంలో మంగళ వారం రాత్రి ధర్మాన రాజీనామా చేశారు. ఢిల్లీ నుంచి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి…

Featured News

ఇక సెలవు.. కేంద్ర మంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌

కన్నుమూత రాష్ట్రపతి, ప్రధాని సంతాపం చెన్నయ్‌, ఆగస్టు 14 (జనంసాక్షి): కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ (67) మరణించారు. నగరంలోని గ్లోబల్‌ ఆసుపత్రి లో మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో ఆయన…

Featured News

తెలంగాణ ఇస్తే సంబురం..

లేదంటే సంగ్రామం : కేసీఆర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15 తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటన చేస్తే సంబరం చేసుకుంటామని, లేదంటే సమరం తప్పదని టీఆర్‌ఎస్‌…

Featured News

దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యం కావాలి

పేదరికం, అనారోగ్యరహిత భారత్‌గా ఆవిర్భవించాలి స్యాతంత్య్ర దినోత్సవ సందేశంలో భారత రాష్ట్రపతి ప్రణబ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి) : దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యులు కావాలని, పేదరికం, అనారోగ్యం రహిత భారత్‌ ఆవిర్భావించాలని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో…

Cover Story

పాలమూరు పల్లెలో నిశ్శబ్ధ సాంకేతిక విప్లవం

కంప్యూటర్‌ పలకలపై అక్షర ఆయుధాలు దిద్దుతున్న తొలితరం పలకా, బలపం లేని పేద పిల్లల చేతుల్లో ఐ స్లేట్లు అది అమ్మానాన్నల బడి.. ఎందుకంటే, ఆ బడి పిల్లలకు మమ్మీ డాడీలంటే తెలియదు. బురద పొలాల్లో నుంచి పిండిన…

వార్తలు

సీఎంకు రాజీనామా సమర్పించిన మంత్రి ధర్మాన

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులోని వాన్‌పికి వ్యవహరంలో సీబీఐ ధర్మాన పేరును చార్జషీట్‌లో చేర్చటంలరతో ఆయన మంగళవారం రాత్రి తన రాజీనమా లేఖను సీఎంకు సమర్పించారు. ఢిల్లీ నుంచి నేరుగా సీఎం క్యాంపు కార్యాలయనికి చేరుకొని తన రాజీ…

వార్తలు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసుల విస్తృత తనిఖీలు

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులు పాల్పడనున్నారనే నిఘా వర్గాల హెచ్చరికల నేపదధ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. జంటనగరాల్లోని రద్దీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.