Friday, 6 November 2026

August 2012

వార్తలు

ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేసిన ప్రధాని

న్యూఢిల్లీ: 66వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని  మన్మోహన్‌సింగ్‌ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేశారు. అంతకు ముందు ఎర్రకోటకు చేరుకున్న ప్రధానికి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, సహాయ మంత్రి పళ్లంరాజు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని త్రివిధదళాల…

హైదరాబాద్

గాంధీ భవన్‌లో జాతీయ జెండా ఎగరవేసిన :బొత్స

హైదరాబాద్‌: 66వ స్వాతంత్య్రదినోత్సవం వేడుకల సందర్భంగా గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జాతీయ జెండా ఎగరవేశారు. రాష్ట్ర ప్రజలకు 66వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యాక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి , డిప్యూటీ సీఎం…

హైదరాబాద్

అసెంబ్లీలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు

హైదరాబాద్‌: అసెంబ్లీలో 66వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో శాసన సభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ జాతీయ జెండా ఎగరవేశారు. శాసన మండలి ఎదుట మండలి ఛైర్మన్‌ చక్రపాణి జాతీయ జెండా ఎగరవేశారు.

ముఖ్యాంశాలు

అవినీతి మంత్రులను బర్త్‌రఫ్‌ చేయాలి

గవర్నర్‌కు దాడి వినతి హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర గవర్నర్‌ నరసింహంను కలిసి అవినీతి మంత్రులను బర్తరఫ్‌ చేయాలని కోరారు. మంగళవారం ఆ పార్టీ సినీయర్‌ దాడి వీరభద్రరావు, మోత్కుపల్లి నరసింహులు తదితరులు…

ముఖ్యాంశాలు

ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి : శంకర్‌రావు

హైదరాబాద్‌,ఆగస్టు 14 (జనంసాక్షి): మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సినీయర్‌ నేత పి.శంకర్‌రావు మరోమారు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంగళవారం సిఎల్‌పి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి మంత్రులతో ప్రభుత్వం, పార్టీ ప్రతిష్ఠ దిగజారుతున్నదని అన్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ…

ముఖ్యాంశాలు

పెరగనున్న ఆటోచార్జి!

హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి): జంట నగరవాసులకు ఆటో ప్రయాణం భారం కానున్నది. మంగళ వారం మధ్యాహ్నం ఆటో సంఘాల ప్రతినిధులు, రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య చర్చలు ప్రారంభించారు. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో చర్చలు…

జాతీయం

16 నాటికి ఉభయసభలు వాయిదా

న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి): పార్లమెంటు ఉభయ సభలు గురువారం నాటికి వాయిదా పడ్డాయి. కేంద్ర మంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ కన్నుమూత పట్ల ఉభయ సభలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. సంతాపం తెలిపాయి. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌…

ముఖ్యాంశాలు

శ్రీశైలంకు జలకళ!

కర్నూలు, ఆగస్టు 14 : శ్రీశైలం రిజర్వాయరు కళకళలాడుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో జూరాల ప్రాజెక్టు నిండింది. ఆ ప్రాజెక్టు గేట్లు అన్నింటిని ఎత్తివేశారు. ఆ వరద నీరు శ్రీశైలం జలాశయానికి భారీగా చేరుతోంది. జలాశయం…

ముఖ్యాంశాలు

పంద్రాగస్టుకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఇవే..!

హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి):సికింద్రాబాద్‌ పెరేడ్‌ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా నిర్వహించనున్న స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సందర్భంగా నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని కమిషనర్‌ అనురాగ్‌ శర్మ వెల్లడించారు. ఉదయం 7గంటల నుంచి 11 గంటల వరకు ఎస్‌పిరోడ్‌ -సిటిఓ…