Friday, 6 November 2026

August 2012

వార్తలు

హైదరాబాద్‌ చేరుకున్న ధర్మాన, సీఎంతో భేటీ

హైదరాబాద్‌: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు నురుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. విమానాశ్రయంలో ధర్మానకు కార్యకర్తలు స్వాగతం పలికారు. రాజీనామా చేస్తున్నట్లు ధర్మాన ఆయనకు తెలిపారు. అక్కడినుంచీ నేరుగా…

వార్తలు

ఎన్నికలకు నల్ల ధనాన్ని వినియోగించాలి- మమతా బెనర్జీ

కోల్‌కతా: విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి దాన్ని ఎన్నికల కోసం ప్రభుత్వమే ఖర్చుపెట్టాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎన్నికలకు ప్రభుత్వమే పూర్తిగా ఖర్చుపెట్టేలా సంస్కరణలు తెచ్చేందుకు కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాలన్నారు. ఎన్నికల్లో…

వార్తలు

గీతికాశర్మ హత్య కేసులో వాయిదా పడిన కందా ముందస్తు బెయిలు పిటిషన్‌

న్యూఢిల్లీ: హర్యానా మాజీ మంత్రి గోపాల్‌ గోయల్‌ కందా ముందస్తు బెయిలు పిటిషన్‌పై తీర్పును మంగళవారం ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. గీతికాశర్మ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు తెలుసుకునేందుకు కందాను తమ కస్టడీకి ఇవ్వాలని బెయిలు మంజూరు చేయొద్దని…

వార్తలు

వర్షాబావ పరిస్థితుల కారణంగా బియ్యం, గోధుమ ఎగుమతులకు అవరోదం తొలగింపు

న్యూఢిల్లీ: దేశంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా బియ్యం, గోధుమ ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వాణిజ్య శాఖ తెలిపింది. విదేశీ వ్యాపార డైరెక్టర్‌ జనరల్‌ అనూవ్‌ పూజారీ మాట్లాడుతూ దేశంతో ఏ వ్యవసాయ ఉత్పత్తి ఎగుమతిపైనా నిషేధం విధించే…

వార్తలు

సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు అశోక్‌ చక్ర

న్యూఢిల్లీ: ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లకు అశోక్‌ చక్ర ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది శౌర్యసాహసాలకు గుర్తింపుగా లభించే రాష్ట్రపతి పోలీస్‌ పతకం 13 మందికి, పోలీస్‌ పతకం 113 మందికి…

వార్తలు

హైదరాబాద్‌ చేరుకున్న మంత్రి ధర్మాన

హైదారాబాద్‌: మంత్రి ధర్మాన ప్రసాదరావు డిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్నాడు. ఆయన రాక విషయం తెలుసుకున్న పలువురు కార్యకర్తలు విమానాశ్రయానికి తరలివచ్చారు. స్వాతంత్య్రదినోత్సవం నేపద్యంలో భద్రతను కట్టుదిట్టం చేసిన సిబ్బంది విమానాశ్రయం వద్ద మీడియాని దూరంగా ఉంచారు.

వార్తలు

ఆదిలాబాద్‌లో కల్లు దుకాణాల్లో ఎస్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల సోదాలు

ఆదిలాబాద్‌: నిర్మల్‌ మండలం వెంకటాపూర్‌, ఖానాపూర్‌లలో కల్లు డిపో, దుకాణాల్లో హైదరాబాద్‌ ఎస్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోదాలు చేపట్టారు. 10 కిలోల క్లోరల్‌ హైడ్రేట్‌, 6,300 లీటర్ల కల్తీకల్లు స్వాధీనం చేసుకుని నటుగురిని అరెస్టు చేశారు. ఆయుధాలు కలిగివున్న మరో…

వార్తలు

పోలీసుల తనిఖీలు ముమ్మరం

హైదరాబాద్‌: నిఘావర్గాల హెచ్చరికల నేసథ్యంలో జంటనగరాల్లోని రద్దీ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. ఎయిర్‌పోర్టు, బస్టాండ్లు అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ధర్మాన కోసం వెళ్లిన మీడియాను కూడా ఎయిర్‌పోర్టు సిబ్బంది దూరంగా పంపించేశారు.

వార్తలు

దేశ రాజధానిలో పటిష్ఠ బందోబస్తు

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దిన వేడుకలకు దేశ రాజధానిలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ ఇక్కడి ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ దాదాపు 50 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు…

వార్తలు

ప్రభుత్వాసుపత్రిలో నిలిచిన విద్యుత్‌ సరఫరా

ప్రకాశం: కందుకూరు వంద పడకల ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దాంతో చీకట్లో చిన్నారులు, రోగులు ఆర్తనాదాలు చేస్తున్నారు. వైద్యాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని సమాచారం.