పార్లమెంటు ఎన్నికలకు ముంద మహోధ్యమం: బాబా
న్యూఢిల్లీ: రాబోయే పార్లమెంటు ఎన్నికల కంటే ముందు భారీ ఉద్యమాన్ని తల పెట్టనున్నట్లు యోగాగురు రాందేవ్ బాబా ప్రకటించారు. పోలీసుల విజ్ఞప్తిని విస్మరిస్తూ రాత్రంతా అంబేద్కర్ స్టేడియంలోనే దీక్ష కొనసాగించిన ఆయన మంగళవారం ఉదయం తన మద్దతుదారులను ఉద్దేశించి…







