Friday, 6 November 2026

August 2012

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

19 వ శాతాబ్ది అంతం వరకూ మత కల హాలు  లేనేలేవని సాక్ష్యా ధారాలతో సహా ప్రఖ్యాత చారిత్రకవేత్త రోమిల్లా థాపర్‌ ఎత్తి చూపించారు. ఎన్నడో ఎవరివల్లో జరిగిన అపరాధాలకు యివా ల్టి ముస్లింలందర్ని బాధ్యుల్ని చేసే ఈ…

ఎడిట్ పేజీ

మిగిలిన ‘నలుగురూ..’ రాజీనామా చేయండి

సోమవారం సీబీఐ జగన్‌ అక్రమార్జన, అక్రమ భూ కేటాయింపుల కేసుల్లో 14 మందిని నిందితులుగా పేర్కొంటూ, 177 పేజీల చార్జిషీటును కోర్టు ముందు పెట్టింది. ఈ చార్జిషీటులో ఎ1 నిందితుడు జగన్‌ కాగా, ఎ5 నిందితుడిగా మంత్రి ధర్మాన…

హైదరాబాద్

మరోసారి సుప్రీంకోర్టుకు కళాశాలల యాజమాన్యాలు

హైదరాబాద్‌: బోధనాఫీజుల చెల్లింపులపై ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నాయి. పిటషన్‌ వేసేందుకు కళాశాలల యాజమాన్యాలు ఢిల్లీ వెళ్లనున్నాయి. ఏకీకృత ఫీజులపై సుప్రీంకోర్టు ఆదేశాల అమల్లో జాప్యంపై మరో సారి సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లనున్నట్లు యాజమాన్యాలు మంగళవారం…

హైదరాబాద్

ధర్మానతో మంత్రుల సంప్రదింపులు!

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ వ్యవహారంలో నిందితుడుగా పేర్కొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా యోచనను విరమించుకోవాలని సహచర మంత్రులు ఆయనకు సూచిస్తున్నట్లు  సమాచారం ఢిల్లీలో ఉన్న ధర్మానతో మంగళవారం పలువురు మంత్రులు ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ రోజు…

వార్తలు

రష్యాలో భారీ భూకంపం

రష్కా/జపాన్‌: రష్యాంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప త్నీవత 7.3గా నమోదయ్యింది.ఉదయం 8.29 గంటల సమయంలో భారీగా భూప్రకంపనలు సంభవించాయి.ఉత్తర జపాన్‌, తూర్పు రష్యా మధ్య ప్రాంతంలో సముద్రంలో 570 కిలోమీటర్ల లోతులో భూకంప…

వార్తలు

శ్రీశైలం జలాశాయానికి భారీగా వరద నీరు

శ్రీశైలం: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం ప్రస్తుత నీటి మట్టం 808,80 అడుగులుగా ఉంది. .జలాశయం ఇన్‌ఫ్లో 72, 890 క్యూసెక్కులు.

వార్తలు

విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం

ఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని  పలు విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాలను ఉగ్రవాదులు హైజాక్‌ చేసే అవకాశాముందని నిఘావర్గాల హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఢిల్లీ, అహ్మదాబాద్‌, జమ్మూకాశ్మీర్‌ విమానాశ్రయాల్లో అధికారులు…

జిల్లా వార్తలు

కల్తీకల్లు తాగి 65 మంది అస్వస్థత

మెదక్‌: తూప్రాన్‌ మండలం కాళ్లకల్‌లో కల్తీకల్లు  కలకలం సృష్టించింది. మంగళవారం కల్తీకల్లు తాగి 65 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు కాళ్లు, చేతులు వంకర్లు తిరిగి స్సృహ తప్పి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కాళ్లకల్‌ లో వైద్యశిబిరాన్ని…

వార్తలు

గురజాల ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

గుంటూరు: గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. పిడుగురాళ్ల సీఐ బి. శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా రెండురోజుల క్రితం స్టేషన్‌ ముందతన అనుచరులతో ఎమ్మెల్యే ఇందోళన చేశారు. సీఐపై విమర్శలు చేయడంతోపాటు…

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం

ఖమ్మం: ఖమ్మం జిల్లా చింతూరు మండలంలో మావోయిస్టుల మంగళవారం ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని హత్యచేశారు. మండలంలోని బండిగుంపు, దొంగల జగ్గారం గ్రామాల్లో మావోయిస్టులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.