Friday, 6 November 2026

August 2012

జిల్లా వార్తలు

డీసీఎంని ఢీకొన్న ఆటో: ముగ్గురు మృతి

మెదక్‌: మెదక్‌ జిల్లా లోని న్యాల్‌కల్‌ మండలం హద్నూర్‌ శివారులో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రయాదంలో ముగ్గురు మృతి చెందగా, మరోముగ్గురు గాయాలయ్యాయి. హద్నూరు నుంచి ముంగి వైపునకు వెళుతున్న ఆటోను డీసీఎం ఢీకొంది. ఈ ప్రమాదంలో…

జిల్లా వార్తలు

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిని పరిశీలించిన టీడీపీ బృందం

వరంగల్‌: ఎంజీఎం ఆసుపత్రిని తేదేపా బృందం పరిశీలించింది. సౌకర్యాలు కల్పించే విషయంలో నొర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రేవూరి ప్రకాశ్‌ రెడ్డి మండిపడ్డారు. వెంటిలేటర్‌ కొరతవల్ల పసిపిల్ల మరణాలు పేరిగాయని సీతక్క అన్నారు. పిల్లల వార్డుల్లో రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.…

స్పొర్ట్స్

ఫ్రీక్వార్టర్‌ పైనల్‌కు చేరిన యోగేశ్వర్‌దత్‌

లండన్‌ ఒలంపిక్స్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో రెజ్లింగ్‌ అరవై కిలోల విభాగంలో యోగేశ్వర్‌దత్‌ ప్రీక్వార్ట్‌ పైనల్‌కు చేరుకున్నాడు

హైదరాబాద్

రామాంతాపూర్‌లోని ఎస్‌.వి డిగ్రీ కళాశాలలో గ్రూప్‌4 అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్‌: పేపరు లీకైయిందని రామాంతాపూర్‌లోని ఎస్‌.వి డిగ్రీ కళాశాలలో గ్రూప్‌4 అభ్యర్థుల ఆందోళనకు దిగారు. మొదటి పరిక్షలో వి.కృష్ణ అనే అభ్యర్థి ప్రశ్నపత్రం తీసుకున్న తర్వాత బయటకు వెళ్లి 150మార్కుల జవాబులను ఓ తెల్లకాగితంపై రాసుకొచ్చాడని, కాలేజీ యాజమాణ్యం…

జాతీయం

హస్తినలో గవర్నర్‌ బీజి బీజి పలువురు నేతలతో భేటీ

ఢిల్లీ: ఉప రాష్ట్రపతి హమీద్‌అన్సారీ ప్రమాణస్వీకారానికి హాజరైన గవర్నర్‌ అనంతరం కేంద్ర మంత్రులతో భేటీ అయినారు. చిదంబరం, జైపాల్‌రెడ్డి, గులాంనబీతో విడివిడిగా ఆయన సమావేశమయినారు. పాలనపరమైన అంశాలతోపాటు. రాజకీయా అంశాలు చర్చకువచ్చినట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి ఎన్నిక అనంతరం రాష్ట్రంలో…

జిల్లా వార్తలు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఏబీవీపీ ధర్నా-అరెస్ట్‌

హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ తేదిలను తక్షణమే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఉస్మానియా యూనివర్శిటీ ఏబీవీపీ ఆందోళన చేపటంది. ఆర్ట్స్‌ కళాశాల నుంచి ర్యాలీగా తార్నాక వైపు వెళ్తుండగా ఓయు పోలీసు…

వార్తలు

లోయలో పడిన బస్సు :52కి చేరిన మృతుల సంఖ్య

హిమాచల్‌ప్రదేశ్‌: హిమాచల్‌ ప్రదేశం రాష్ట్రంలోని చంబా సమీపంలో ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు లోయలో పడిన ప్రమాదంలో మృతుల సంఖ్య 52కి చేరింది. చంబానుంచి మణిమహేష్‌ వెళ్తుండగా బస్సు అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది.

వార్తలు

ముంబయిలో ఆసోం అల్లరలపై ర్యాలీలో హింసాత్మకం

ముంబాయి: అసోంలో ఘర్షనకు నిరసనగా ఆజాద్‌ మైదానంలో చేపట్టిన ర్యాలీ హింసాత్మకకు దారీ తీసింది. పలు వాహనాలకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తమైన వాతవారణం నెకొంది. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

వార్తలు

క్రితం ముగింపు వద్దే ముగిసిన నిఫ్టీ

ముంబయి: అమ్మకాలు, కొనుగోళ్లు కూడా ఎక్కువగా లేకపోవడంతో మార్కెట్‌ క్రితం ముగింపు వద్దే ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మూడు పాయింట్ల నష్టంతో 17557.74 వద్ద ముగియగా, నిఫ్టీ రెండు పాయింట్ల నష్టంతో 5320.40 వద్ద ముగిసింది.

హైదరాబాద్

వారిద్దరి మధ్య ఎలాంటి ప్రచ్ఛన్న యుద్దం లేదు: పొంగులేటి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డికి మధ్య ఎలాంటి ప్రచ్ఛన్న యుద్ధం లేదని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. శంకరపల్లి, నేదునూరు ప్రాజెక్టుల విషయంలో జెన్‌కోకు గ్యాస్‌ లింకేజీ ఇస్తేనే నిర్మాణం వేగవంతమవుతుందన్నిది ప్రభుత్వ…